[iSongs.info] Okamaru Kalasina
[00:28.26] ఒక మారు కలిసిన అందం..
[00:32.77] అలలాగ ఎగసిన కాలం
[00:41.01] ఒక మారు కలిసిన అందం..
[00:45.25] అలలాగ ఎగసిన కాలం
[00:49.77] కంటికెదురుగ కనపడగానే
[00:53.81] అంతే తడబడినానే
[00:58.35] కంటికెదురుగ కనపడగానే
[01:02.62] అంతే తడబడినానే
[01:06.33] తన అల్లే కధలే పొడుపు..
[01:08.45] వెదజల్లే కళలే మెరుపు
[01:10.90] ఎదలోనే తన పేరు
[01:13.05] కొట్టుకుంది నిన్నే..
[01:14.91] అది నన్ను పిలిచినంది తరుణం..
[01:17.03] నులివెచ్చగ తాకిన కిరణం
[01:19.97] కన్ను తెరిచిన కలువను
[01:22.63] చూసానే..
[01:25.04] చూసానే..
[01:26.90] చూసానే
[01:28.80] ఒక మారు కలిసిన అందం..
[01:32.54] అలలాగ ఎగసిన కాలం
[01:37.31] కంటికెదురుగ కనపడగానే
[01:41.04] అంతే తడబడినానే
[01:45.81] కంటికెదురుగ కనపడగానే
[01:49.80] అంతే తడబడినానే
[02:23.53] పాత పదనిస
[02:25.66] దేనికది నస
[02:28.06] నడకలు బ్రతుకున మార్చినదే
[02:32.06] సాయంకాల వేళ..
[02:34.17] దొరుకు చిరుతిండి..
[02:36.56] వాసనలు వాడుక చేసిందే
[02:40.82] కుచ్చీ కూన చల్లగా..
[02:43.20] నీ..సా..
[02:45.08] నను తాకే కొండ మల్లికా..
[02:47.46] నీ..సా
[02:49.58] సరిజోడు నేనేగా..
[02:51.71] అనుమానం ఇంకేలా
[02:54.38] అ..అ.. ఒక మారు కలిసిన అందం..
[02:58.37] హ..అలలాగ ఎగసిన కాలం
[03:02.88] కంటికెదురుగ కనపడగానే
[03:06.59] అంతే తడబడినానే
[03:11.38] కంటికెదురుగ కనపడగానే
[03:15.36] అంతే తడబడినానే
[03:49.26] పేరు అడిగితే..
[03:51.45] తేనె పలుకుల..
[03:53.84] జల్లుల్లో ముద్దగా తడిసానే
[03:57.56] పాలమడుగున..
[03:59.96] మనసు అడుగున..
[04:02.34] కలిసిన కనులను వలచానే
[04:06.60] మంచున కడిగిన ముత్యమా..
[04:10.87] నీ మెరిసే నగవే చందమా
[04:14.58] హో..కనులార చూడాలే..
[04:17.00] తడి ఆరిపోవాలే
[04:19.93] ల ర లాల లర లల లాల..
[04:24.18] ఓ..ల ర లాల లర లల లాల
[04:28.18] కంటికెదురుగ కనపడగానే
[04:32.19] అంతే తడబడినానే
[04:36.71] కంటికెదురుగ కనపడగానే
[04:40.69] అంతే తడబడినానే
[04:45.22] తన అల్లే కధలే పొడుపు..
[04:47.07] వెదజల్లే కళలే మెరుపు
[04:49.74] ఎదలోనే తన పేరు
[04:51.86] కొట్టుకుంది నిన్నే
[04:53.46] అది నన్ను పిలిచినంది తరుణం..
[04:55.87] నులివెచ్చగ తాకిన కిరణం
[04:58.54] కన్ను తెరిచిన కనులను చూసానే..
[05:03.31] చూసానే..
[05:04.90] చూసానే
