Sir Osthara
[00:24.68] సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే
[00:29.45] దావత్తే ఇస్తారా రత్తా రత్తారే
[00:35.56] “సారొస్తా”
[00:45.38] ఒంటిగంట కొట్టినాక ఓరి నాయనో
[00:47.78] వేడిపుట్టె ఒంటిలోన ఏటి సెయ్యనో
[00:50.17] సారొస్తారొస్తారే సారొస్తారొస్తారే
[00:55.48] కోరికేదో రేపుతుంటే యాడదాచనో
[00:57.87] లంగరేసి లాగుతుంటే ఎట్టా ఆగనూ
[01:03.47] వాలుకళ్లకే నచ్చినావు తెగ
[01:06.93] లోపలెక్కడో అంటుకుంది సెగ
[01:08.51] నీ చూపు కందిరీగ కొరికి తినగా
[01:13.56] తుఝ్పే ఫిదా హోగా
[01:15.42] “సారొస్తా”
[01:39.59] ముద్దబంతి దావే రావే
[01:41.98] ముద్దుగుమ్మ దావే రావే
[01:44.37] ముస్తాబయ్యి దావే రావే
[01:53.14] ముద్దులిచ్చి పోవే పోవే
[02:02.17] హే హే వస్తాలే వస్తాలే వస్తాలే
[02:14.39] చరణం :
[02:28.46] రామసిలకో రాను అనకో
[02:30.59] మేరే దిల్లు కో ఫరక్ లేదు గిల్లుకో
[02:32.98] బెంగ తీరిపోద్దే అల్లుకో
[02:35.65] ఇది ఉడుకో లేక దుడుకో
[02:38.30] అగ్గి రాజుకుంటే సుప్పనాతి ఇనకో
[02:40.42] సిగ్గు పానకంలో జరజర పుడకో
[02:46.26] తేరే నజరోంకా ఏక్ ఇషారా
[02:48.92] మై ఛోడ్ చలూం జగ్ సారా
[02:51.57] తేకీ బాహోంకా సహారా మాంగో దుబారా జర థామ్ లే యారా
[02:56.88] “సారొస్తారొస్తారా”..!!
