Lrc Player

Butta Bomma

Vikram Editz
[03:18.84]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:08.83] ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము..

[00:12.28] ఈ లవ్వనేది బబులు గమ్ము.. అంటుకున్నాదంటే పోదు నమ్ము..

[00:17.06] ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము..

[00:20.78] ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్ము..

[00:25.56] ఎట్టాగా అనే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే..

[00:33.53] ఓరి దేవుడా ఇదేందనేంత లోపటే పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే..

[00:41.77] బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే.. జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే "2"

[01:07.00] మల్టీప్లెక్సులోని ఆడియన్సులాగా మౌనంగున్నాగానీ అమ్ము

[01:10.81] లోన దందనక జరిగిందే నమ్ము.. దిమ్మ తిరిగినాదే మైండు సిమ్ము..

[01:49.09] రాజుల కాలం కాదు.. రథము గుర్రం లేవు..

[01:52.83] అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తాంటే..

[01:57.09] గాజుల చేతులు జాపి దగ్గరకొచ్చిన నువ్వు..

[02:01.10] చెంపల్లో చిటికేసి చక్కరవర్తిని చేసావే..

[02:05.61] చిన్నగా సినుకు తుంపరడిగితే

[02:09.33] కుండపోతగా తుఫాను తెస్తివే

[02:13.86] మాటగా ఓ మల్లెపూవునడిగితే

[02:17.86] మూటగా పూలతోటగా పైనొచ్చి పడితివే

[02:21.85] బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే..

[02:26.10] జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే

[02:30.08] వేలి నిండా నన్ను తీసి బొట్టు పెట్టూకుంటివే

[02:34.33] కాలికింది పువ్వు నేను నెత్తినెట్టూకుంటివే

[02:47.08] ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము..

[02:51.07] ఈ లవ్వనేది బబులు గమ్ము.. అంటుకున్నాదంటే పోదు నమ్ము..

[02:55.60] ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము..

[02:59.85] ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్ము..