Lrc Player

Oka Choopukey

Vikram Editz
[04:46.17]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:28.53] ఒక చూపుకె పడిపోయ

[00:30.66] ఒక చూపుకె పడిపోయ

[00:33.31] ఒక మాటకె పడిపోయ ఐపొయా

[00:38.89] తిన వెంకె వెల్లిపొయ

[00:41.01] తిన వల్లనె చెడిపోయ

[00:43.13] తినకుండా ఐపొయ ఎం మాయ

[00:47.65] నొ నొ నొ

[00:50.04] బాబోయ్ బాబోయ్ ఒల్లంత జరమొచ్చిందె

[00:55.09] వామ్మోయ్ వామ్మోయ్ నా సిగ్గుకు సిగ్గొచ్చిందె

[00:59.60] అయ్యొ అయ్యొ నీ అందం నాలొ అగ్గెట్టిందె

[01:25.38] ఒక చూపుకె పడిపోయ

[01:27.52] ఒక చూపుకె పడిపోయ

[01:34.43] చరణం 1:

[02:06.56] ఆ దేవుడె నీకు నాకు లింకేదొ లగా దియ

[02:11.34] కాబట్టె ఆనందంలొ దిల్ అంతా దాండియ

[02:15.85] పై జన్మకి కూడా నిన్నె ఫిక్స్ అయిపోయా

[02:19.85] అరెరె నువ్వె నాకె నచ్చి నన్నే దేదియా

[02:24.36] ఎగిరి నే నీ ఒల్లొ పడ్డ అంతా నీ దయ్యా..

[02:30.20] నొ నొ నొ

[02:31.79] బాబోయ్ బాబోయ్ మైకంలొ ముంచేసిందె

[02:36.31] అయ్యో అయ్యో ఆకసం నాకె అందేసిందె

[02:49.32] చరణం 2:

[03:27.31] డేగల్లె దూసుకు వచ్చి నా మనసే చురా లియా

[03:31.83] డైలి నా కల్లోకొచ్చి ముద్దుల్తో మార్ దియా

[03:36.34] నీ వల్లే నా కుడి కన్నూ అదిరిందయ్యా

[03:40.88] ఇదిగొ పిల్లా నీ పెదవేమో స్వీటు సేమియా

[03:45.41] నువు నా లైఫే మర్చేసావె బొలో క్యా కియ

[03:50.98] నొ నొ నొ

[03:52.57] బాబోయ్ బాబోయ్ మే నెలలొ చలి పుట్టిందె

[03:57.36] అయ్యో అయ్యో అరె జనవరి నెలలొ చెమటెక్కిందె

[04:18.60] ఒక చూపుకె పడిపోయ

[04:20.74] ఒక చూపుకె పడిపోయ..!!