Lrc Player

0079_కేవలం కృతజ్ఞత_Vocal Guide (1)

Unknown artist
[02:49.45]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:06.30] 79 - కేవలం కృతజ్ఞత

[00:11.88] 1 - శాంతి అలలలోను అనంతం కదులుతూ

[00:23.30] వీచే గాలికి కూడా ఆగకుండా వణికేటి బలహీన నా ఆత్మ

[00:35.79] ఇకపై నా చిత్తము గాక దేవుని చిత్తాన్నే జరుగనిమ్ము

[00:47.84] బాధ కష్టాలు వచ్చిననూ దేవుని చిత్తంచే జీవింపనిమ్ము

[00:59.26] మరియు బలహీన పాపిని తప్పక కృతజ్ఞత చెల్లింపనిమ్ము

[01:11.75] సౌమ్యంగా స్వీకరించగలిగే బలము అనుగ్రహించండి - కాలము

[01:23.70] 2 - కాలము గడిచాక గతాన్ని చూసినాక

[01:35.12] ముండ్ల పొదలాంటి సమయం కూడా మాకై తల్లి కృప అయి ఉండెను

[01:47.61] శ్రమయే బలమునిచ్చెను దేవున్ని మాత్రమే చూడ సాగెను

[01:59.82] నాలో ఉన్న ఖాళీ స్థలాన్ని పవిత్ర కృతజ్ఞతతో నింపుము

[02:11.51] మరియు బలహీన పాపిని తప్పక కృతజ్ఞత చెల్లింపనిమ్ము

[02:23.52] సౌమ్యంగా స్వీకరించగలిగే బలము అనుగ్రహించండి

[02:35.48] కేవలం నాలో కృతజ్ఞత,