Materani Chinnadani - SenSongsMp3.Co
[00:13.74] మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
[00:20.65] అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..
[00:26.77] ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా..
[00:32.36] రేగే మూగ తలపే..వలపు పంటరా!!
[00:39.79] మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
[00:46.16] అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..
[00:52.80] ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా..
[00:58.38] రేగే మూగ తలపే..వలపు పంటరా!!
[01:03.96] praveen
[01:40.62] వెన్నెలల్లే పూలు విరిసే తేనెలు చిలికెను..
[01:43.55] చెంతచేరి ఆదమరచి ప్రేమలు కొసరెను..
[01:46.98] చందనాలు జల్లు కురిసె చూపులు కలిసెను..
[01:49.91] చందమామ పట్టపగలే నింగిని పొడిచెను!!
[01:53.11] కన్నె పిల్ల కలలే నాకిక లోకం..
[01:56.31] సన్నజాజి కళలే మోహన రాగం..
[01:59.48] చిలకల పలుకులు అలకల ఉలుకులు
[02:02.94] నా చెలి సొగసులు నన్నే మరిపించే!!
[02:07.18] PRAVEEN
[02:11.16] మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
[02:17.54] అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..
[02:24.46] PRAVEEN
[02:55.80] ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు..
[02:59.27] ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు..
[03:02.44] హరివిల్లులోని రంగులు నాచెలి సొగసులు
[03:05.37] వేకువల మేలుకొలుపే నా చెలి పిలుపులు
[03:08.83] సందెవేళ పలికే నాలో పల్లవి..
[03:12.00] సంతసాల సిరులే నావే అన్నవి..
[03:14.93] ముసి ముసి తలపులు తరగని వలపులు..
[03:18.13] నా చెలి సొగసులు అన్నీ ఇక నావే!!
[03:26.35] మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
[03:33.00] అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..
[03:39.10] ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా..
[03:45.22] రేగే మూగ తలపే..వలపు పంటరా!!
[03:52.63] మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
[03:59.02] అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..
