Lrc Player

Kungfu Kumari

Vikram Editz
[04:27.02]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:08.96] మెగా మెగా మెగా మీటర్, నీలో ఉంది మెగా మీటర్

[00:13.22] నువ్వే నాకు లక్కీ మేటర్, కొట్టేద్దాం లవ్ పోస్టర్ ...

[00:31.01] (కుంగ్ ఫూ కుమారి, గంటకి ఓసారి

[00:33.39] అడిగేస్తున్నావే అత్తారింటి దారి) * 2

[00:50.66] నుంచకు పోరి, నిన్నే కోరి

[00:54.38] యెత్తుకు ఎల్లమంది, ఎక్కించాయి ఫెరారీ

[00:57.57] గ్లోబ్ అంతా తిరిగి, నీ ముందే బ్రేక్ ఈసా

[01:01.29] నువ్వు ఎంత నచ్చవని …

[01:05.27] ఐస్ అల్లె కరిగి, ఐ లవ్ యూ చెప్పేసా

[01:08.73] నా లైఫ్ కే నువ్వు, బ్రేకింగ్ న్యూస్ అయ్యి వచ్చావే …

[01:12.71] (మెగా మెగా మెగా మీటర్, నీలో ఉంది మెగా మీటర్

[01:16.96] నువ్వే నాకు లక్కీ మేటర్, కొట్టేద్దాం లవ్ పోస్టర్) * 2

[01:35.31] ఓహ్ మై క్యూట్ క్యూట్, ఓహ్ మై హాట్ హాట్

[01:46.73] రండి చలో లెంగే ఫోటో ఫోటో

[01:50.18] ఓహ్ మై క్యూట్ క్యూట్, ఓహ్ మై నాటీ హాట్

[01:54.69] చలో చలో లెట్స్ గోటో ప్లూటో ప్లూటో ...

[02:01.60] బొద్దుగా బొద్దుగా చంపాల్లా జిలేబీ కో టౌన్ ఏ ఉందీ

[02:06.14] చిట్టి చీమై దూకేస్తోంది నా స్వీట్

[02:09.34] రచ్చ రచ్చ కండలో సూరకారం డిష్కెవ్న్ అంది

[02:13.06] డాల్బీ లోనా రెసౌండ్ అయింది ఈడు ...

[02:16.25] నా బాడీ టాటూ లా, అడ్డుకోవే కూసింత

[02:19.97] నీ మెల్లో డైమండ్ లాకెట్ నేనై వుంటా జీవితం అంతా

[02:23.70] నా కాంతి కాజల్ లా, అంటుంటే నువ్వంతా

[02:27.42] నీ కల్లో కర్చీఫ్ వేసేసి బజ్జుంటా ...

[02:31.41] డ్రాగన్‌లోకి ప్రవేశించండి, కౌగిళ్లలోకి

[02:35.12] వెన్నెల మారేలా విమానమై వచ్చేయిమంట ...

[02:38.04] (మెగా మెగా మెగా మీటర్, నీలో ఉంది మెగా మీటర్

[02:46.81] నువ్వే నాకు లక్కీ మేటర్, కొట్టేద్దాం లవ్ పోస్టర్) * 2

[02:58.23] బీట్ రాక్!

[03:31.98] బుజ్జి బుజ్జి భూగోళం, ఉల్టా పుల్టా అయిపోయేదే

[03:36.24] నీకు నాకు లవ్ ఏ సెట్ అయిపోకుంటే

[03:39.17] నీలి నీలి ఆకాశం, ఫటా ఫట్ బ్లాస్ట్ అయ్యదే

[03:42.62] నీకు నాకు అడ్డంగా బజ్జుంటే …

[03:46.33] నీ సిక్సర్ చూపుల్లో, నీ అత్తరు ముద్దుల్లో

[03:50.07] నా సిల్లీ సిగ్గే చీకటిలోకి సైడ్ అయిపోద్ది అంట

[03:53.77] నీ చుక్కల రెక్కల్లో, నేను పక్కలు పరిచేస్తా

[03:57.49] నా ఒక్క రంగులు సీతాకోక చిలుక

[04:00.15] నువ్వంతా చిరుత అల్లె నువ్వు,

[04:04.93] పెంచుకున్న చిరునవ్వే చింతించే నేనంతా ...

[04:09.71] (మెగా మెగా మెగా మీటర్, నీలో ఉంది మెగా మీటర్

[04:13.17] నువ్వే నాకు లక్కీ మేటర్, కొట్టేద్దాం లవ్ పోస్టర్) * 2