Praveen
[00:11.44] ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే
[00:14.10] నీ మీదున్న ఇట్టం
[00:17.75] కొండగట్టు అంజన్న స్వామిని మొక్కినానే
[00:21.72] నీకు రావొద్దు కట్టం
[00:25.17] సిటికేత్తే పొయ్యేటి పాణానికి
[00:27.58] ప్రేమ సిక్కులు పెట్టినవేందే
[00:29.97] బండ తీరు ఉండేటి నా గుండెకు
[00:32.60] ఇన్ని భాధలు పెడుతున్నావేందే
[00:35.00] ఆ దేవుణి మీద మన్నుపొయ్య
[00:37.66] నీ ప్రేమకు బాకీ లేదేందే
[00:40.31] బువ్వ తింటే పోతలేదే
[00:42.16] నీ మీదే పాణమాయే
[00:44.56] పిల్ల నీతోడు లేకపాయే
[00:47.21] నాకు సావన్న రాకపాయే
[00:50.68] ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే
[00:53.61] నీ మీదున్న ఇట్టం
[00:57.58] కొండగట్టు అంజన్న స్వామిని మొక్కినానే
[01:01.04] నీకు రావొద్దు కట్టం
[01:03.16] PRAVEEN
[01:34.50] ఎందుకే పిల్ల నా మీద కోపం
[01:39.56] గుండె కోసి సూడు నీ రూపం
[01:44.33] ఎందుకే పిల్ల నా మీద కోపం
[01:46.73] నువ్వే కదనే నా లోకం
[01:49.38] ఎందుకే పిల్ల నా మీద కోపం
[01:51.50] ఏ జన్మల జేసిన పాపం
[01:54.16] నా గుండెల దాగున్న
[01:55.75] ఈ భాధ నువ్వే
[01:57.33] నేనెవలితోని జెప్పుకోనే
[01:59.22] ఆ దేవుణి మీద మన్నుపొయ్య
[02:01.60] నీ ప్రేమకు బాకీ లేదేందే
[02:04.24] బువ్వ తింటే పోతలేదే
[02:06.39] నీ మీదే పాణమాయే
[02:09.02] పిల్ల నీతోడు లేకపాయే
[02:10.90] నాకు సావన్న రాకపాయే
[02:13.73] ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే
[02:17.19] నీ మీదున్న ఇట్టం
[02:21.70] కొండగట్టు అంజన్న స్వామిని మొక్కినానే
[02:25.14] నీకు రావొద్దు కట్టం
[02:29.41] PRAVEEN
[02:59.14] నువ్వెట్లున్నవో ఇంటికాడా
[03:03.57] నేను రాలేనే నిన్ను సూడా
[03:08.35] నువ్వెట్లున్నవో ఇంటికాడా
[03:11.00] నేను రాలేనే నిన్ను సూడా
[03:13.40] నేనున్నది బాడరు కాడా
[03:16.03] సచ్చిపోయిన తెలువదే జాడ
[03:19.22] PRAVEEN
[03:45.25] నా పాణం పోతున్నది
[03:50.84] ఇట్ల సీకటి అయితున్నది
[03:55.88] నువ్వు నా తొవ్వ సూడవోకు
[03:58.54] నా అడుగుల్లో నువ్వు రాకు
[04:00.39] కంట కన్నీళ్లు వెట్టవోకు
[04:02.79] ఇంట దుఃఖాల పాలు గాకు
[04:05.44] సిటికేత్తే పొయ్యేటి పాణానికి
[04:07.83] ప్రేమ సిక్కులు పెట్టినవేందే
[04:10.23] బండ తీరు ఉండేటి నా గుండెకు
[04:12.62] ఇన్ని భాధలు పెడుతున్నావేందే
[04:15.55] ఆ దేవుణి మీద మన్నుపొయ్య
[04:17.39] నీ ప్రేమకు బాకీ లేదేందే
[04:20.32] బువ్వ తింటే పోతలేదే
[04:22.44] నీ మీదే పాణమాయే
[04:24.83] పిల్ల నీతోడు లేకపాయే
[04:27.49] నాకు సావన్న రాకపాయే
