Lrc Player

Infatuation

Unknown artist
[05:10.26]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:16.17] కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్

[00:25.46] ఒళ్లు ఒళ్లు ఇన్టు చేసేటి ఈక్వేషన్

[00:29.45] ఇలా ఇలా ఉంటే ఈక్వల్డు ఇన్స్టాఫ్యాట్యుయేషన్

[00:31.84] కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్

[00:44.07] ఒళ్లు ఒళ్లు ఇన్టు చేసేటి ఈక్వేషన్

[00:53.90] ఇలా ఇలా ఉంటే ఈక్వస్టు ఇన్ ఫ్యాట్యుయేషన్

[01:03.74] ఎడమభుజము కుడిభుజము కలిసి

[01:05.60] ఇక కుదిరే కొత్త త్రిభుజం

[01:08.53] పడుచు చదువులకు గణిత సూత్రమిది ఎంతో

[01:23.66] కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్

[01:28.98] ఒళ్లు ఒళ్లు ఇన్టు చేసేటి ఈక్వేషన్

[01:38.56] ఇలా ఇలా ఉంటే ఈక్వల్డు ఇన్స్టాఫ్యాట్యుయేషన్

[01:43.34] దూరాలకి మీటర్లాంట

[02:29.30] భారాలకి కేజీలంట

[02:31.96] కోరికలకి కొలమానం ఈ జంట

[02:36.75] సెంటీగ్రేడ్ సరిపోదంట

[02:39.13] ఫారెన్ హీట్ పనిచేయదంట

[02:42.05] వయసు వేడి కొలవాలంటే తంటా

[02:46.58] లేత లేత ప్రాయాలలోన అంతేలేని ఆకర్షణ

[02:51.37] అర్థం కాదు ఏ సైన్స్కనా...

[02:56.14] ఓ... పైకి విసిరినది కింద పడును

[02:58.53] అని తెలిపే గ్రావిటేషన్

[03:00.95] పైన కింద తలకిందులౌతది

[03:03.86] ఇన్ ఫ్యాట్యుయేషన్

[03:06.26] కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్

[03:13.16] ఒళ్లు ఒళ్లు ఇన్టు చేసేటి ఈక్వేషన్

[03:20.86] ఇలా ఇలా ఉంటే ఈక్వస్టు ఇన్ ఫ్యాట్యుయేషన్

[04:02.56] సౌత్ పోల్ అబ్బాయంట

[04:04.96] నార్త్ పోల్ అమ్మాయంట

[04:07.61] రెండు జంట కట్టే తీరాలంట

[04:12.40] ధనావేశం అబ్బాయంట

[04:14.79] ఋణావేశం అమ్మాయంట కలిస్తే కరెంటే పుట్టేనంట ప్రతిస్పర్శ ప్రశ్నేనంటా

[04:25.15] మరో ప్రశ్న జవాబట

[04:27.28] ప్రాయానికే పరీక్షలంట...

[04:31.53] ఓ... పుస్తకాల పురుగులు రెండంట ఈడుకొచ్చెనంట అవి అక్షరాల చక్కెర తింటూ మైమరచేనంట

[04:40.29] ఇలా ఇలా ఉంటే ఈక్వలెటు ఇన్ ఫ్యాట్యుయేషన్

[04:43.48] ఇన్ ఫ్యాట్యుయేషన్... ఇన్ ఫ్యాట్యుయేషన్...