Praveen
[00:31.39] కన్నులదా ఆశలదా…
[00:35.91] బుగ్గలదా ముద్దులదా
[00:39.91] తనవేసుకున్న పెదవులదా…
[00:44.15] నువు కోరుకున్న సొగసులదా
[00:48.93] మదిలో మెదిలే…
[00:51.32] వలపుల మొలకా
[00:53.44] నాలో ప్రాణం నీవె కదా…
[00:57.69] అలలా కదిలే…
[00:59.83] వలపుల చిలకా
[01:02.23] అందని అందం నీదె కదా…
[01:06.20] Praveen
[01:51.61] ఏదేదొ పాడుతూ…
[01:53.74] నా మీదే వాలుతు
[01:55.86] హద్దుల్ని దాటుతు…
[01:57.47] మాయల్నె చేయకు
[02:00.32] గుండెల్లొ ఆడుతు…
[02:02.44] కళ్ళల్లొ సోలుతు
[02:04.56] నీ కొంటె చూపుల…
[02:06.42] గాలమే వేయకు
[02:09.87] హృదయం ఉదయం కలిసెనమ్మ…
[02:13.85] వయసె విరిసెనమ్మ
[02:18.36] అమృతం పొంగి ఆణువణువు…
[02:22.61] వలపే కురిసెనమ్మ
[02:26.76] ముద్దుల్నె పేర్చవా…
[02:28.36] ముచ్చట్లే ఆడవా
[02:30.49] నా మీదె చాలగ…
[02:32.60] నీ ఒడి చేర్చవా
[02:52.96] కన్నులదో బుగ్గలదో…
[02:57.48] ముద్దులదో నవ్వులదో
[03:10.49] మదిలో మెదిలే వలపుల మొలకా…
[03:15.28] నాలో ప్రాణం నీవెకదా
