Lrc Player

Nee Paata Madhuram - SenSongsmp3.Co

Unknown artist
[04:23.86]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:35.72] నీ పాట మధురం..

[00:39.97] నీ మాట మధురం ..

[00:44.24] ఏనాటి వరమో, ఏ జన్మ ఫలమో

[00:52.73] ఇంత మోహమా

[00:54.84] అది అవసరమా..

[00:56.72] ఇంక ప్రాణమా ఇది పరవశమా

[01:01.50] నా పాటలో అంతటి మహిమ

[01:05.75] కొంచం ఆగుమా నా మనసులో అలజడి

[01:10.53] నిజమదే పిల్లా

[01:12.65] తెలిపితే మల్లా

[01:14.78] నిదురలొ విన్నా

[01:17.16] నీ పాట

[01:19.29] మనసున పిల్ల మధువొలికించె..

[01:23.53] వదలకె నన్ను ఈ పూట

[01:27.80] నీ పాట మధురం..

[01:32.31] నీ మాట మధురం ..

[01:36.82] ఏనాటి వరమో, ఏ జన్మ ఫలమో

[01:45.84] PRAVEEN

[02:24.37] ఒక క్షణం కలిసింది

[02:28.61] మరుక్షణం గెలిచింది

[02:32.87] ఉరికే ఉరికే

[02:37.39] వయసే నీదంటా..

[02:41.90] ఉబికే ఒడిలో

[02:46.14] ఒదగాలీ పూటా

[02:50.14] తెలిసింది తొలిపాఠం,

[02:54.92] అది ఏదో గుణపాఠం

[02:59.17] ఇక నీ మాటె మంత్రం

[03:03.68] పిల్లా

[03:08.73] నిజమదె పిల్ల తెలిపితె మల్ల,

[03:12.70] నిదురలొ విన్న ఒక పాట

[03:17.22] మనసున పిల్ల మధువొలికించి..

[03:21.48] ఒదలకె ఇల ప్రతి పూట

[03:26.00] నీ పాట మధురం..

[03:30.23] నీ మాట మధురం ..

[03:34.49] ఏనాటి వరమో, ఏ జన్మ ఫలమో

[03:42.99] ఇంత మోహమా అది అవసరమా..

[03:47.24] ఇంక ప్రాణమా ఇది పరవశమా

[03:51.74] నా పాటలో అంతటి మహిమ

[03:55.99] కొంచం ఆగుమా