Lrc Player

Praveen

Praveen
[04:07.82]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:21.42] శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే

[00:27.00] సీతకుమల్లే నీతో అడుగేసే మాటడిగిందే

[00:31.51] నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే

[00:37.10] అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే

[00:42.42] ఇంకపైనా నీకు నాకు ప్రేమ పాఠాలే..

[00:47.20] మాస్టారు మాస్టారు..

[00:50.37] నా మనసును గెలిచారు

[00:53.03] అచ్చం నే కలగన్నట్టే..

[00:55.95] నా పక్కన నిలిచారు

[00:58.61] మాస్టారు మాస్టారు..

[01:01.00] నా మనసును గెలిచారు

[01:03.66] అచ్చం నే కలగన్నట్టే..

[01:06.59] నా పక్కన నిలిచారు

[01:50.69] ఏ వైపు పోనీవె నన్ను కాస్తయినా..

[01:56.28] ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా..

[02:01.33] ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా..

[02:06.91] చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా

[02:11.70] గుండెపై అలా నల్లపూసలా

[02:16.99] వంద ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా..

[02:22.03] ఒంటి పేరుతో

[02:24.70] ఇంటి పేరుగా

[02:27.62] జంటగా నిను రాయాలంటున్నా..

[02:32.94] మాస్టారు మాస్టారు..

[02:35.86] నా మనసును గెలిచారు

[02:38.80] అచ్చం నే కలగన్నట్టే..

[02:41.99] నా పక్కన నిలిచారు

[02:44.11] మాస్టారు మాస్టారు..

[02:46.51] నా మనసును గెలిచారు

[02:49.43] అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు