Praveen
[00:03.83] మౌనంగానే ఎదగమనీ
[00:05.16] మొక్క నీకు చెబుతుంది
[00:07.28] ఎదిగినకొద్దీ ఒదగమనీ
[00:10.20] అర్ధమందులో ఉంది
[00:24.28] మౌనంగానే ఎదగమనీ
[00:27.20] మొక్క నీకు చెబుతుంది
[00:29.60] ఎదిగినకొద్దీ ఒదగమనీ
[00:32.78] అర్ధమందులో ఉంది
[00:37.56] అపజయాలు కలిగినచోటే
[00:41.28] గెలుపు పిలుపు వినిపిస్తుంది
[00:43.93] ఆకులన్ని రాలిన చోటే
[00:46.59] కొత్త చిగురు కనిపిస్తుంది
[00:52.17] మౌనంగానే ఎదగమనీ
[00:54.82] మొక్క నీకు చెబుతుంది
[00:58.01] ఎదిగినకొద్దీ ఒదగమనీ
[01:00.67] అర్ధమందులో ఉంది
[01:03.86] అపజయాలు కలిగినచోటే
[01:06.51] గెలుపు పిలుపు వినిపిస్తుంది
[01:09.44] ఆకులన్ని రాలిన చోటే
[01:12.36] కొత్త చిగురు కనిపిస్తుంది
[01:16.07] PRAVEEN
[01:49.01] దూరమెంతో ఉందనీ
[01:51.93] దిగులుపడకు నేస్తమా
[01:54.60] దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయి గా
[02:00.43] భారమెంతో ఉందనీ
[02:03.10] బాధపడకు నేస్తమా
[02:06.01] బాధ వెంట నవ్వులపంట
[02:09.20] ఉంటుంది గా
[02:11.59] సాగరమధనం మొదలవగానే
[02:14.25] విషమే వచ్చింది
[02:16.90] విసుగే చెందక కృషి చేస్తేనే
[02:19.83] అమృతమిచ్చిందీ
[02:22.48] అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదీ
[02:30.71] కష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుందీ
[02:37.09] తెలుసుకుంటె సత్యామిది
[02:40.28] తలుచుకుంటె సాధ్యమిదీ
[02:42.40] మౌనంగానే ఎదగమనీ
[02:45.32] మొక్క నీకు చెబుతుంది
[02:47.98] ఎదిగినకొద్దీ ఒదగమనే
[02:50.64] అర్ధమందులో ఉంది
[02:54.62] PRAVEEN
[03:27.56] చెమట నీరు చిందగా
[03:30.76] నుదుటి రాత మార్చుకో
[03:33.68] మార్చలేనిదేదీ లేదని
[03:36.34] గుర్తుంచుకో
[03:39.28] పిడికిలే బిగించగా
[03:41.94] చేతిగీత మార్చుకో
[03:44.86] మారిపోని కధలే లేవని
[03:47.78] గమనించుకో
[03:50.18] తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడూ
[03:55.75] నచ్చినట్టుగా నీతలరాతని నువ్వే రాయాలీ
[04:01.33] నీ ధైర్యాన్ని దర్షించి దైవాలే తలదించగా
[04:09.82] నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా
[04:18.06] నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలీ
[04:24.18] అంతులేని చరితలకీ
[04:27.10] ఆది నువ్వు కావాలీ
[04:29.76] మౌనంగానే ఎదగమనీ
[04:32.42] మొక్క నీకు చెబుతుంది
[04:35.34] ఎదిగినకొద్దీ ఒదగమనే
[04:38.53] అర్ధమందులో ఉంది
[04:41.18] అపజయాలు కలిగినచోటే
[04:44.10] గెలుపు పిలుపు వినిపిస్తుంది
[04:47.03] ఆకులన్ని రాలిన చోటే
[04:50.22] కొత్త చిగురు కనిపిస్తుంది
