Praveen
[00:29.71] కోపమా నాపైన…
[00:32.36] ఆపవా ఇకనైనా
[00:34.76] అంతగా బుసకొడుతుంటే…
[00:36.62] నేను తాళగలనా
[00:39.27] చాలులే నీ నటన…
[00:41.40] సాగవే ఇటుపైనా
[00:43.79] ఎంతగా నస పెడుతున్నా…
[00:46.18] లొంగిపోనె లలనా
[00:48.57] దరి చేరిన నెచ్చెలిపైన…
[00:50.16] దయ చూపవ కాస్తైనా
[00:52.58] మన దారులు ఎప్పటికైనా
[00:55.26] కలిసేనా ఓఓ ఓ
[00:58.18] ఓఓ ఓ
[00:59.77] ఓఓఓ…
[01:02.69] ఓఓ ఓ ఓఓఓ
[01:07.21] PRAVEEN
[01:44.69] ఓ… కస్సుమని కారంగా…
[01:47.35] కసిరినది చాలింక
[01:49.74] ఉరుము వెనుక చినుకు తడిగా…
[01:52.67] కరగవా కనికారంగా
[01:54.79] కుదురుగా కడదాక…
[01:56.91] కలిసి అడుగెయ్యవుగా
[01:59.04] కనుల వెనకే…
[02:00.63] కరిగిపోయే కలవి గనుకా
[02:03.02] నను గొడుగై కాసే నువ్వు…
[02:05.68] పిడుగులు కురిపిస్తావా
[02:08.34] నువు గొడుగును…
[02:09.41] ఎగరేస్తావే జడివానా, హో
[02:31.50] ఓ ఓ ఓఓ…
[02:32.30] కోపమా నాపైన…
[02:34.95] ఆపవా ఇకనైనా
[02:36.82] అంతగా బుస కొడుతుంటే…
[02:39.47] నేను తాళగలనా
[02:41.59] PRAVEEN
[03:14.54] ఓఓ… తిరిగి నిను నాదాక…
[03:16.94] చేర్చినది చెలిమేగా
[03:19.06] మనసులోని చెలియవమ్మా…
[03:22.25] చెరిపినా చెరగదు గనుకా
[03:24.11] సులువుగా నీలాగా…
[03:26.24] మరిచిపోలేదింకా
[03:28.63] మనసు విలువ…
[03:30.22] నాకు బాగా తెలుసు గనుకా
[03:32.87] ఎగసే అల ఏనాడైనా…
[03:35.28] తన కడలిని విడిచేనా
[03:37.68] వదిలేస్తే తిరిగొచ్చేనా…
[03:40.33] క్షణమైనా, హో
[03:42.21] ఓఓ ఓ
[03:44.61] ఓఓఓ…
[03:47.26] ఓఓ ఓ
[03:49.12] ఓఓఓ
[04:01.34] హా..! కోపమా నాపైన…
[04:03.46] ఆపవా ఇకనైనా
[04:06.13] అంతగా బుస కొడుతుంటే…
[04:08.54] నేను తాళగలనా
[04:11.19] తాననే తరినాన… తాననే తరినాన
[04:16.24] తాననే తరినే నానే…
[04:18.10] తన్నెనానే నననే, హోయ్
