Lrc Player

Amam

Chirj
[06:50.13]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:31.47] Login

[00:00.00] spbalu & chitra

[00:00.00] 🎸amma brahma devudo[HQ] - GOVINDA GOVINDA

[00:00.00] Published by

[00:00.00] PRASANTHRELANGI

[00:00.00] Lyrics

[00:00.00] Recordings

[00:00.00] TRACK CREATED BY:

[00:00.00] @PRASANTHRELANGI

[00:00.00] హుయ్....ఢముకెయ్ డుం డుం

[00:00.00] డిగా డిగా సందడి సెయ్ తమాసగా

[00:00.00] అంగ రంగ వైభవంగా సంబరం

[00:00.00] వీధుల్లో సేరి సివమెత్తంగా

[00:00.00] హుయ్....దరువేయ్ తధినకా

[00:00.00] అడుగేయరా అదిలెక్కా

[00:00.00] సామిరంగా సిందాడంగా సీనయ్య

[00:00.00] యేడు..కొండలు దిగికిందికిరాగా

[00:00.00] అమ్మ బ్రహ్మ దేవుడో.. కొంప ముంచినావురో

[00:00.00] ఎంత గొప్ప సొగసురో ఏడ దాచినావురో

[00:00.00] పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు

[00:00.00] రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో

[00:00.00] అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా..హ

[00:00.00] కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా..

[00:00.00] కనురెప్పలు పడనప్పుడు కల కళ్లపడదుగా..

[00:00.00] కనుకిప్పుడు ఎదరున్నది కల్లై పోదుగా..

[00:00.00] ఒహొహొ... ఒహొ ఒహో ఒహో. ఒహొహొ.. ఒహొహొ

[00:00.00] కనురెప్పలు పడనప్పుడు కల కళ్లపడదుగా..

[00:00.00] కనుకిప్పుడు ఎదరున్నది కల్లై పోదుగా..

[00:00.00] ఒకటై సిన్నా పెద్దా అంతా చుట్టూ చేరండి…

[00:00.00] తకథై ఆటాడించే చోద్యం చూడండి

[00:00.00] చంద్రుళ్లో కుందేలు సందెల్లో అందాలు

[00:00.00] మన ముంగిట్లో కథాకళి ఆడేనా

[00:00.00] అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా

[00:00.00] కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

[00:00.00] అమ్మ బ్రహ్మ దేవుడో..

[00:00.00] అరే కొంప ముంచినావురో

[00:00.00] ఎంత గొప్ప సొగసురో...ఏడ దాచినావు

[00:00.00] మహ గొప్పగ మురిపించగ సరికొత్త సంగతి

[00:00.00] తల తిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి

[00:00.00] ఒహొహొ... ఒహొ ఒహో ఒహో. ఒహొహొ.. ఒహొహొ

[00:00.00] మహ గొప్పగ మురిపించగ సరికొత్త సంగతి

[00:00.00] తల తిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి

[00:00.00] అప్పన్న తనామనా కధం తొక్కే పదానా

[00:00.00] తప్పన్న తనా మనా తేడా లేదోయ్ నా

[00:00.00] తందానా తాళానా కిందైనా మీదైనా

[00:00.00] తలవంచేనా తెల్లారులూ తిల్లానా

[00:00.00] హోయ్.. హోయ్.. హోయ్...

[00:00.00] అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా

[00:00.00] కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

[00:00.00] అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో

[00:00.00] ఎంత గొప్ప సొగసురో ఏడ దాచినావురో

[00:00.00] పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు

[00:00.00] రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో

[00:00.00] అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా

[00:00.00] హుయ్ ఢముకెయ్ డుం డుం డిగా డిగా

[00:00.00] సందడి సెయ్ తమాసగా

[00:00.00] అంగ రంగ వైభవంగా సంబరం

[00:00.00] వీధుల్లో సేరి సివమెత్తంగా

[00:00.00] హుయ్.. హుయ్.. హుయ్..

[00:00.00] దరువేయ్ తధినకా అడుగేయరా అదిలెక్కా

[00:00.00] సామిరంగా సిందాడంగా సీనయ్య

[00:00.00] యేడుకొండలు దిగికిందికిరాగా