Okkasari cheppaleva
[00:44.56] ఒక్కసారి చెప్పలేవా..
[00:48.01] నువ్వు నచ్చావని..
[00:51.47] చెంత చేరి పంచుకోవా..
[00:54.92] ఆశనీ శ్వాసని..
[00:57.58] మన గుండె గుప్పెడంత..
[01:01.30] తన ఊహ ఉప్పెనంత..
[01:04.76] ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుతున్న వేళ..
[01:11.93] వెన్నెలేదో.. వేకువేదో..
[01:15.12] నీకు తెలుసా మరి
[01:17.77] OO నిదురపోయే మదిని గిల్లి.. ఎందుకా అల్లరి
[01:25.52] PRAVEEN
[02:00.05] చందమామ మనకందదని
[02:02.97] ముందుగానే అది తెలుసుకుని
[02:06.70] చేయి చాచి పిలవద్దు అని
[02:09.89] చంటిపాపలకు చెబుతామా
[02:13.08] లేని పోని కలలెందుకని
[02:16.80] మేలుకుంటే అవి రావు అని
[02:20.25] జన్మలోనే నిదరోకు అని
[02:23.70] కంటిపాపలకు చెబుతామా
[02:26.89] కలలన్నవి కలలని నమ్మనని
[02:30.34] అవి కలవని పిలవకు కలవమని..
[02:33.80] మది మీటుతున్న మధురానుభూతి
[02:37.25] మననడిగి చేరుతుందా
[02:40.70] ఒక్కసారి చెప్పలేవా..
[02:44.42] నువ్వు నచ్చావని..
[02:46.81] OO చెంత చేరి పంచుకోవా..
[02:51.06] ఆశనీ శ్వాసని..
[02:54.52] PRAVEEN
[03:22.67] అందమైన హరివిల్లులతో
[03:25.60] వంతెనేసి చిరుజల్లులతో
[03:28.78] చుక్కలన్ని దిగి వస్తుంటే
[03:33.03] కరిగిపోని దూరం ఉందా
[03:35.69] అంతులేని తన అల్లరితో
[03:39.14] అలుపు లేని తన అలజడితో
[03:42.59] కెరటమెగిరి పడుతూ ఉంటే
[03:45.78] ఆకాశం తెగి పడుతుందా
[03:49.23] మనసుంటే మార్గం ఉంది కదా
[03:52.68] అనుకుంటే అందనిదుంటుందా
[03:56.13] అనుకున్నవన్ని
[04:00.12] అనుకుంటే తీరిపోదా
[04:03.04] ఒక్కసారి చెప్పలేవా..
[04:06.76] నువ్వు నచ్చావని..
[04:09.15] OO చెంత చేరి పంచుకోవా..
[04:13.67] ఆశనీ శ్వాసని..
[04:16.85] మన గుండె గుప్పెడంత..
[04:19.78] తన ఊహ ఉప్పెనంత..
[04:23.50] ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుతున్న వేళ
