Lrc Player

Naa Chupe Ninu-SenSongsMp3.Co

Unknown artist
[04:15.50]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:36.87] నా చూపే నిను వెతికినది

[00:39.26] నీవైపే నను తరిమినది

[00:41.92] నాకెందుకిలా ఔతోంది

[00:44.30] నా మదినడిగితె చెబుతుంది

[00:46.70] నువ్వే నువ్వే…

[00:48.82] తనలోనె ఉన్నావంటూ

[00:51.47] నీకే నీకే చెప్పాలి అంటున్నది

[00:57.06] నా చూపే నిను వెతికినది

[00:58.92] నీవైపే నను తరిమినది

[01:01.57] నాకెందుకిలా ఔతోంది

[01:03.96] నా మదినడిగితె చెబుతుంది

[01:06.63] నువ్వే నువ్వే… తనలోనె ఉన్నావంటూ

[01:11.40] నీకే నీకే చెప్పాలి అంటున్నది

[01:16.96] PRAVEEN

[01:37.96] నిన్నే తలచిన… ప్రతి నిమిషం

[01:41.40] ఏదో తెలియని తియ్యదనం

[01:43.79] నాలో నిలవని… నా హృదయం

[01:46.71] ఏమౌతుందని చిన్న భయం

[01:48.83] గుండెలోన చోటిస్తాలే… నన్ను చేరుకుంటే

[01:53.88] వేలు పట్టి నడిపిస్తాలే… నా వెంటే నీవుంటే

[02:00.79] నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటూ

[02:05.57] నీకే నీకే చెప్పాలి అంటున్నది

[02:11.15] నా చూపే నిను వెతికినది

[02:13.55] నీవైపే నను తరిమినది

[02:15.93] నాకెందుకిలా ఔతోంది

[02:18.32] నా మదినడిగితె చెబుతుంది

[02:20.71] నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటూ

[02:25.50] నీకే నీకే చెప్పాలి అంటున్నది

[02:31.61] PRAVEEN

[03:06.66] పెదవులు దాటని ఈ మౌనం

[03:09.32] అడిగేదెలాగ నీ స్నేహం

[03:11.71] అడుగులు సాగని సందేహం

[03:14.11] చెరిపేదెలాగ ఈ దూరం

[03:16.76] దిగులు కూడ తీయగలేదా… ఎదురు చూస్తూ ఉంటే

[03:21.54] పగలు కూడ రేయైపోదా…

[03:24.47] నీవుంటే నా వెంటే

[03:28.44] నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటూ

[03:33.49] నీకే నీకే చెప్పాలి అంటున్నది

[03:38.81] నా చూపే నిను వెతికినది

[03:41.20] నీవైపే నను తరిమినది

[03:43.86] నాకెందుకిలా ఔతోంది

[03:46.25] నా మదినడిగితె చెబుతుంది

[03:48.64] నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటూ

[03:53.42] నీకే నీకే చెప్పాలి అంటున్నది