[iSongs.info] 05 - Dheera Dheera
[00:01.29] PRAVEEN
[00:31.85] అదిగో పెను నిశ్శబ్దం పగిలి,ముక్కలౌతున్న భీకర దృశ్యం
[00:35.82] అలలెగిసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం
[00:39.80] ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం…
[00:42.21] అహో ఆరంభం
[00:44.07] PRAVEEN
[00:47.00] అదిగో పెను నిశ్శబ్దం పగిలి,ముక్కలౌతున్న భీకర దృశ్యం
[00:51.24] అలలెగిసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం
[00:55.22] ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం…
[00:57.87] అహో ఆరంభం
[00:59.46] PRAVEEN
[01:02.38] ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం…
[01:05.58] అహో ఆరంభం…
[01:07.17] PRAVEEN
[01:10.36] ధీరా ధీర ధీర… ధీర
[01:13.26] ఓ రణధీరా
[01:14.61] రారా రారా తెర తీసే వెలుగై రారా…
[01:18.32] ధీరా ధీర ధీర… ధీర
[01:21.00] ఓ రణధీరా
[01:22.31] రారా రారా తెర తీసే వెలుగై రారా…
[01:26.55] PRAVEEN
[01:52.85] ఢమ ఢమ ఢమ ఢమ…
[01:53.62] హృదయ నినాదమే
[01:54.42] దడలు పుట్టించు…
[01:55.46] మరణ మృదంగం
[01:56.54] ధిమి ధిమి ధిమి…
[01:57.59] పద ఘట్టనగ సాగే
[01:58.66] ప్రళయకాల శివ తాండవ నృత్యం…
[02:00.51] చెడు కొడుకుల తల తెంచక… మానదు లేరా
[02:03.44] ఈ చైతన్యం
[02:07.69] ఢమ ఢమ ఢమ ఢమ…
[02:09.27] హృదయ నినాదమే
[02:10.08] దడలు పుట్టించు…
[02:11.13] మరణ మృదంగం
[02:12.20] ధిమి ధిమి ధిమి…
[02:12.71] పద ఘట్టనగ సాగే
[02:14.04] ప్రళయకాల శివ తాండవ నృత్యం…
[02:15.88] చెడు కొడుకుల తల తెంచక… మానదు లేరా
[02:18.54] ఈ చైతన్యం
[02:23.06] చెడు కొడుకుల తల తెంచక… మానదు లేరా
[02:26.25] ఈ చైతన్యం
[02:28.10] PRAVEEN
[02:33.15] అమ్మమాటిది కన్నా నీకొరకు…
[02:37.13] జన్మమన్నది ఒంటరి కడ వరకు
[02:40.86] ఎదలో
[02:41.91] బలమే
[02:42.98] నడిపే
[02:44.05] తోడుగా…
[02:48.29] జగమే గెలిచే
[02:50.68] పదమై సాగరా
[02:55.75] ధీరా ధీర ధీర… ధీర
[02:58.95] ఓ రణధీరా
[03:00.01] రారా రారా తెర తీసే వెలుగై రారా…
[03:04.01] ధీరా ధీర ధీర… ధీర
[03:06.64] ఓ రణధీరా
[03:07.98] రారా రారా తెర తీసే వెలుగై రారా…
[03:15.15] ధీరా ధీర ధీర… ధీర
[03:17.27] ఓ రణధీరా
[03:19.13] రారా రారా తెర తీసే వెలుగై రారా…
[03:23.10] ధీరా ధీర ధీర… ధీర
[03:25.76] ఓ రణధీరా
[03:26.84] రారా రారా తెర తీసే వెలుగై రారా…
