[iSongs.info] 03 - Sulthana
[00:01.26] PRAVEEN
[00:19.61] రణ రణ రణ రణధీరా
[00:21.73] గొడుగేత్తే నీల గగనాలు
[00:23.61] రణ రణ రణధీరా
[00:25.46] పడమోతే వేల భువనాలు
[00:27.31] రణ రణ రణధీరా
[00:29.44] తలవంచే నీకు శిఖరాలు
[00:31.29] రణ రణ రణధీరా
[00:33.17] జే జేలు పలికే ఖనిజాలు
[00:35.29] నిలువెత్తు నీ కడము
[00:36.36] ముష్కరులపాలి ఉక్కు సమ్మెట
[00:39.03] అనితరుము నీ పదము అమావాస్య
[00:40.88] చీల్చు అగ్గి బావుటా
[00:43.01] రగిలే పగిలే నిట్టురుపులకు
[00:44.59] నీ వేనుదన్నే ఓదార్పు
[00:46.98] మా బతుకిదిగో నీకై ముడుపు
[00:48.84] నడిపించర తూరుపు వైపు
[00:52.57] ధీర ధీర ధీర
[00:54.69] ధీర సుర సుల్తానా
[00:56.54] ధీర ధీర ధీర
[00:58.67] ధీర సుర సుల్తానా
[01:00.28] ధీర ధీర ధీర
[01:02.40] ధీర సుర సుల్తానా
[01:04.25] ధీర ధీర ధీర
[01:06.37] ధీర సుర సుల్తానా
[01:07.98] PRAVEEN
[01:26.84] ఏ కధమెత్తిన బల విక్రముడై
[01:28.69] దురితమతుల పని పట్టు
[01:31.08] PRAVEEN
[01:35.06] పేట్రేగినా ప్రతి వైరి తలా
[01:36.67] పుడమి వాడికి బలి పెట్టు
[01:38.79] PRAVEEN
[01:42.49] కట్టకటిక రక్కసుడె ఒక్కొక్కొడు
[01:44.35] వెతుకొకడు ఒరిగేట్టు వెంటపడు
[01:46.49] సమరగమన సమవర్తివై నేడు
[01:48.62] శత్రు జనుల ప్రాణాల పైనబడు
[01:50.47] తథ్యముగా జరిగి తీరవాలే
[01:52.06] కిరాతక దైతుల వేట
[01:53.91] ఖచ్చితముగా నీ ఖడ్గసిరి
[01:56.05] గురితప్పదెప్పుడు ఏచోట
[01:58.18] రగిలే పగిలే నిట్టురుపులకు
[02:00.03] నీ వేనుదన్నే ఓదార్పు
[02:01.62] మా బతుకిదిగో నీకై ముడుపు
[02:03.74] నడిపించర తూరుపు వైపు
[02:08.01] జై జై జై
[02:12.52] జై జై జై
[02:14.64] PRAVEEN
[02:16.23] రణ రణ రణ రణధీరా
[02:18.08] గొడుగేత్తే నీల గగనాలు
[02:19.69] రణ రణ రణ రణధీరా
[02:21.81] పడమోతే వేల భువనాలు
[02:23.67] రణ రణ రణ రణధీరా
[02:25.54] తలవంచే నీకు శిఖరాలు
[02:27.68] రణ రణ రణ రణధీరా
[02:29.54] జే జేలు పలికే ఖనిజాలు
[02:31.39] నిలువెత్తు నీ కడము
[02:33.24] ముష్కరులపాలి ఉక్కు సమ్మెట
[02:34.86] అనితరుము నీ పదము అమావాస్య
[02:36.98] చీల్చు అగ్గి బావుటా
[02:39.09] రగిలే పగిలే నిట్టురుపులకు
[02:41.22] నీ వేనుదన్నే ఓదార్పు
[02:42.81] మా బతుకిదిగో నీకై ముడుపు
[02:44.93] నడిపించర తూరుపు వైపు
[02:48.92] ధీర ధీర ధీర
[02:50.51] ధీర సుర సుల్తానా
[02:52.63] ధీర ధీర ధీర
[02:54.76] ధీర సుర సుల్తానా
[02:56.88] ధీర ధీర ధీర
[02:58.75] ధీర సుర సుల్తానా
[03:00.34] ధీర ధీర ధీర
[03:02.47] ధీర సుర సుల్తానా
[03:04.05] PRAVEEN
