[iSongs.info] 05 - Prema Prema
[00:03.26] ప్రేమా...
[00:06.52] ప్రేమా....
[00:12.88] ప్రేమా....
[00:14.74] ప్రేమా....
[00:16.34] PRAVEEN
[00:52.47] నను నేనె మరచిన నీ తోడు
[00:55.13] విరహాన వేగుతు ఈనాడు
[00:58.03] వినిపించద ప్రియ నా గోడు
[01:00.15] ప్రేమా....
[01:03.35] నా నీడ నన్ను విడిపోయిందే
[01:05.74] నీ శ్వాసలోన అది చేరిందె
[01:07.86] నేనున్న సంగతే మరిచిందే
[01:10.79] ప్రేమా ప్రేమా..
[01:13.71] చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ
[01:17.69] రావా
[01:20.88] నా వాకిట్లో
[01:23.28] నీకై
[01:25.93] నే వేచానే
[01:28.86] నను నేనె మరచిన నీ తోడు
[01:31.25] విరహాన వేగుతు ఈనాడు
[01:33.64] వినిపించద ప్రియ నా గోడు
[01:36.28] ప్రేమా..
[01:39.20] PRAVEEN
[02:21.45] ఆకాశ దీపాన్నై
[02:23.57] నే వేచివున్నా
[02:25.96] నీ పిలుపు కోసం చిన్నారి
[02:29.15] PRAVEEN
[02:31.27] నీ రూపె కళ్ళల్లో
[02:33.67] నే నిలుపుకున్న
[02:36.32] కరుణించలేవ సుకుమారి
[02:39.49] PRAVEEN
[02:41.10] నా గుండె లోతుల్లో
[02:44.01] దాగుంది నీవే
[02:46.66] నువు లేక లోకంలో
[02:49.33] జీవించలేనే
[02:51.71] నీ ఊహ తోనే బ్రతికున్నా
[02:56.49] నను నేనె మరచిన
[02:58.11] నీ తోడు
[02:59.15] విరహాన వేగుతు ఈనాడు
[03:01.54] వినిపించద ప్రియ నా గోడు
[03:03.93] ప్రేమా
[03:06.86] నా నీడ నన్ను విడిపోయిందే
[03:09.25] నీ శ్వాసలోన అది నిలిచినదే
[03:11.91] నేనున్న సంగతే మరిచిందే
[03:14.30] ప్రేమా ప్రేమా
[03:16.69] PRAVEEN
[03:53.61] నిమిషాలు శూలాలై
[03:56.26] వెంటాడుతున్న
[03:58.67] ఒడి చేర్చుకోవ వయ్యారి
[04:02.13] PRAVEEN
[04:04.00] విరహాల ఉప్పెనలో
[04:06.38] నే చిక్కుకున్న
[04:09.31] ఓదార్చిపోవ ఓసారి
[04:12.23] PRAVEEN
[04:14.09] ప్రేమించలేకున్న
[04:16.74] ప్రియమార ప్రేమా ప్రేమించినానంటు
[04:22.35] బ్రతికించలేవ
[04:24.74] అది నాకు చాలే చెలీ
[04:29.52] నను నేనె మరచిన నీ తోడు
[04:31.91] విరహాన వేగుతు ఈనాడు
[04:34.83] వినిపించద ప్రియ నా గోడు
[04:36.96] ప్రేమా
[04:39.86] నా నీడ నన్ను విడిపోయిందే
[04:42.00] నీ శ్వాసలోన అది చేరిందె
[04:44.64] నేనున్న సంగతే మరిచిందే
[04:47.30] ప్రేమా ప్రేమా
[04:50.49] చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ
[04:55.54] రావా
[04:57.39] నా వాకిట్లో
[05:00.05] నీకై
[05:02.71] నే వేచానే
[05:05.38] నను నేనె మరచిన నీ తోడు
[05:08.03] విరహాన వేగుతు ఈనాడు
[05:10.42] వినిపించద ప్రియ నా గోడు
[05:13.08] ప్రేమా
