Lrc Player

[iSongs.info] 09 - Young Yama

Unknown artist
[04:53.64]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:04.60] రావే నా రంభ

[00:05.73] అత్త మడుగు వాగులో

[00:07.32] నా అత్తకూతురిలా

[00:10.25] కదలిరా ఊర్వశి ఓసోసి పిల్లకోడి పెట్టలా

[00:18.49] వయ్యారి పావురాయి పిట్టలా

[00:23.01] ఒదిగిపో మేనకా

[00:27.51] బందారు తొక్కుడు లడ్డులా

[00:30.95] బంగారు బాతు గుడ్డులా

[00:35.22] ఇలా ఇలా ఇలా

[00:39.73] షేక్ షకాలా

[00:41.31] షేక్‌ షకాలా

[00:42.90] షేకులన్ని నాకుదక్కాలా

[00:46.63] అప్సర బాల

[00:48.22] నా స్టేప్సేనకాల

[00:49.83] సిగ్గువీడి చిందు తొక్కాలా

[00:53.54] పిడుగల్లే అడుగువెయ్

[00:55.40] పదిలోకాలదురునోయ్

[00:57.00] అన్నదే తారక మంత్రం

[00:59.12] PRAVEEN

[01:00.71] యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో

[01:03.38] మా ఓటుతో

[01:04.68] సీటుకే ఎరవేసుకో

[01:07.08] యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో

[01:10.26] మా ఓటుతో

[01:11.50] సీటుకే ఎరవేసుకో

[01:13.89] షేక్ షకాలా

[01:15.50] షేక్‌ షకాలా

[01:17.37] షేపులన్ని నాకుదక్కాలా

[01:21.07] అప్సర బాల

[01:22.39] నా స్టేప్సేనకాల

[01:24.00] సిగ్గువీడి చిందు తొక్కాలా

[01:27.98] యాయాయా యమా

[01:30.02] యాయాయా యమ

[01:31.33] యాయాయా యమా

[01:33.22] యాయాయా

[01:34.80] యాయాయా యమా

[01:36.65] యాయాయా యమ

[01:38.24] యాయాయా యమా

[01:40.89] యాయాయా

[01:41.98] PRAVEEN

[01:56.85] కన్నెపాపని

[01:58.43] దున్నపోతుపై

[02:00.02] తిప్పరాదు అందుకే యమహా ఎక్కిస్తా

[02:03.76] ఎక్కి పెట్టరా

[02:05.34] విల్లెక్కుపెట్టారా

[02:06.94] గురిచూసి కొట్టరా...

[02:10.66] వెండి సోకుతో

[02:11.97] వైతరణి ఒడ్డుపై

[02:13.57] ఉండరాదు అందుకే యమునను పొంగిస్తా

[02:17.29] పొంగు చూడరా

[02:18.90] ఉప్పొంగి దూకరా

[02:20.75] వీరంగమే దొరా

[02:24.20] ఉల్లాసంగా

[02:25.80] యమభీభత్సంగా

[02:27.65] పోటాపోటీ చేశావంటే

[02:29.50] పోయే దేది లేనేలేదోయ్

[02:31.63] అన్నదే తారక మంత్రం

[02:34.56] కుర్రయమా కుర్రయమా కుమ్మేసుకో

[02:37.49] గండు తుమ్మెదలా

[02:39.35] అమృతమే జుర్రేసుకో

[02:41.19] కుర్రయమా కుర్రయమా కుమ్మేసుకో

[02:44.65] గండు తుమ్మెదలా

[02:45.97] అమృతమే జుర్రేసుకో

[02:48.09] షేక్ షకాలా

[02:49.96] షేక్‌ షకాలా

[02:51.56] షేపులన్ని నాకుదక్కాలా

[02:55.02] అప్సర బాల

[02:56.61] నా స్టేప్సేనకాల

[02:57.92] సిగ్గువీడి చిందు తొక్కాలా

[03:00.58] PRAVEEN

[03:10.41] ఆనాటి రాముడు

[03:12.27] అహ అహా అహా ఆహా

[03:14.14] ఈనాటి మనవడు

[03:15.73] ఓహొ ఓహొ ఓహొ ఓహో

[03:17.58] నరకాన్ని చెడుగుడు ఆడేశారు

[03:22.91] అప్పుడు

[03:25.29] మళ్ళీ ఇప్పుడు

[03:27.15] PRAVEEN

[03:43.36] ఉద్యమాలలో

[03:44.68] రసోధ్యమాలలో

[03:46.53] రాత్రులైన నిద్రమాని నీతో కలిసుంటా

[03:49.99] సంఘమించరా

[03:51.57] పురోగమించరా

[03:53.20] నువధిగమించరా

[03:56.90] రింగు రోడ్డులో

[03:58.48] అడ్డు తగిలితే

[04:00.09] స్వర్గమైన నరకమైన కబ్జా చేసేస్తా

[04:03.80] ఆక్రమించరా

[04:05.40] ఉపక్రమించరా

[04:06.99] అతిక్రమించరా...

[04:10.43] ఏమవుతున్నా

[04:12.31] ఎదురేమొస్తున్నా

[04:13.64] కళ్ళెంపట్టి కధంతొక్కి

[04:15.68] ఆటాపాటా కానిచ్చే

[04:17.53] యాలన్నదే తీరిక మంత్రం

[04:20.46] PRAVEEN

[04:21.00] దొంగ యమా దొంగ యమా దోచేసుకో

[04:23.93] యమ పోటుగ

[04:25.51] కోటనే దున్నేసుకో

[04:27.63] దొంగ యమా దొంగ యమా దోచేసుకో

[04:30.82] యమ పోటుగ

[04:32.07] కోటనే దున్నేసుకో

[04:34.73] PRAVEEN

[04:36.85] యుంగ్ యమా యుంగ్

[04:38.46] యమా ఇరగేసుకో

[04:42.43] మా ఓటుతో సీటుకి ఎరవేసుకో