Lrc Player

Priyathama-SenSongsMp3.Co

Unknown artist
[05:02.13]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:00.80] PRAVEEN

[00:54.99] ప్రియతమా తెలుసునా…

[00:57.64] నా మనసు నీదేనని

[00:59.51] PRAVEEN

[01:00.30] హృదయమా తెలుపనా…

[01:02.96] నీకోసమే నేనని

[01:06.14] కనుపాపలో రూపమే…

[01:08.81] నీవనీ

[01:10.13] PRAVEEN

[01:12.25] కనిపించని భావమే…

[01:14.91] ప్రేమనీ

[01:17.57] ప్రియతమా తెలుసునా…

[01:21.29] నా మనసు నీదేనని

[01:24.21] ప్రియతమా తెలుసునా

[01:27.39] PRAVEEN

[02:15.74] చిలిపి వలపు బహుశా…

[02:17.61] హొహో

[02:18.43] మన కథకు మొదలు తెలుసా

[02:20.82] హొహో

[02:21.61] దుడుకు వయసు వరస…

[02:23.47] హుహు

[02:24.53] అరె, ఎగిరిపడకే మనసా…

[02:26.40] హుహు

[02:27.46] మనసులో మాట చెవినెయ్యాలి…

[02:30.38] సరసకే చేరవా

[02:32.77] వయసులో చూసి అడుగెయ్యాలి…

[02:36.22] సరసమే ఆపవా

[02:39.15] నీకు సందేహమా…

[02:41.27] ఆ ఆ ఆ ఆహా

[02:45.53] ప్రియతమా తెలుసునా…

[02:47.92] నా మనసు నీదేనని

[02:51.12] ప్రియతమా తెలుసునా

[02:53.77] PRAVEEN

[03:06.52] తకిట తదిమి తకిట తదిమి తందాన

[03:09.17] హృదయలయల జతుల గతుల తిల్లాన

[03:12.36] తకిట తదిమి తకిట తదిమి తందాన

[03:15.29] హృదయలయల జతుల గతుల తిల్లాన

[03:18.21] PRAVEEN

[03:49.29] మనసు కనులు తెరిచా…

[03:54.06] హొహో

[03:54.60] మన కలల జడిలో అలిశా…

[03:56.46] హొహో

[03:57.26] చిగురు పెదవినడిగా…

[03:59.64] హొహో

[04:00.44] ప్రతి అణువు అణువు వెతికా…

[04:02.30] హొహో

[04:03.36] మాటలే నాకు కరువయ్యాయి…

[04:06.28] కళ్ళలో చూడవా

[04:09.74] మనసులో భాష మనసుకు తెలుసు…

[04:12.40] నన్నిలా నమ్మవా

[04:15.31] ప్రేమ సందేశమా… ఆ ఆ ఆ ఆహా

[04:21.69] ప్రియతమా తెలుసునా…

[04:24.08] నా మనసు నీదేనని

[04:27.27] హృదయమా తెలుపనా…

[04:30.20] నీకోసమే నేనని

[04:33.11] కనుపాపలో రూపమే…

[04:35.55] నీవనీ

[04:39.00] కనిపించని భావమే…

[04:41.66] ప్రేమనీ

[04:44.05] PRAVEEN