Lrc Player

[iSongs.info] 08 - Yaalo Yaalaa

Unknown artist
[03:02.10]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:00.99] PRAVEEN

[00:21.22] హో యాలో

[00:23.08] యాలా యాలోరే

[00:26.01] హో యాలో

[00:30.26] యాలా యాలోరే

[00:32.38] హో ఎన్నో ఏండ్ల సీకటికి

[00:36.10] పొద్దు పొడిసిందయ్యో

[00:38.76] ఈ యాలే

[00:41.15] హో ఎన్నో ఏండ్ల సీకటికి

[00:43.54] పొద్దు పొడిసిందయ్యో

[00:47.52] ఈ యాలే

[00:50.44] ఓ యాలో యాలా

[00:53.37] యాలోరే

[00:55.23] ఓ యాలో యాలా

[00:59.47] యాలోరే

[01:02.14] ఎన్నో ఏండ్ల ఆకలికి

[01:05.58] యాట మొదలైందయ్యో

[01:07.44] ఈ యాలే

[01:10.37] ఎన్నో ఏండ్ల ఆకలికి

[01:14.61] యాట మొదలైందయ్యో

[01:16.47] ఈ యాలే

[01:18.34] ANJI

[01:19.93] మండేటి ఎండల నుండి

[01:21.79] ఎగసిపడే సూరీడులాగొస్తా

[01:25.24] కమ్మేటి మబ్బులు కాల్సి

[01:27.90] నీ సుట్టు ఎన్నెల్లు పొంగిస్తా

[01:31.08] ANJI

[01:31.61] నింపేసుకుంట నిన్ను నాలోనా

[01:34.28] అచ్చేసుకుంట నిన్ను నా మీనా

[01:36.93] మొక్కేది నిన్నే ఎపుడైనా

[01:39.58] నా సామివంటే నువ్వే లోకానా

[01:42.78] ANJI

[01:46.49] సెమ్మ సేరదు

[01:49.15] మీ కంటా

[01:52.07] ఓ సెమ్మ సేరదు

[01:54.19] మీ కంటా

[01:57.65] అమ్మ తోడు నేనుండంగా

[02:00.83] మీకు ఆపదే రాదంటా

[02:04.81] ANJI

[02:07.20] హో పిడుగై

[02:08.27] నేనటే రానా

[02:12.52] హో బడాబాగ్నులు

[02:14.91] ఈదైనా

[02:18.09] భూమినైనా బుగ్గి సేసెయ్నా

[02:22.08] నీకు ఏమన్నైతే

[02:24.20] నాన్నా

[02:26.59] భూమినైనా బుగ్గి సేసెయ్నా

[02:30.58] నీకు ఏమన్నైతే

[02:31.91] నాన్నా

[02:34.03] ANJI