01 - Uttarala Urvashi [www.SenSongsMp3.co].mp3
[00:24.28] ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖా ప్రేయసి అందమంతా అక్షరాలా హారతివ్వగా హల హల అదెంత వేడి వెన్నల ముఖ ముఖి ముడేసుకున్న ముద్దుల
[00:39.48] గీత గోవిందుడు వీనుల విందుడు రాగమాల తోనే రాసలీలలాడగా మజ మజ మజా గుమగుమలయా నిజానికి ఇదంతా ఒట్టు నీ దయా
[01:28.09] పువ్వులెన్నో విచినట్టుగా చెలి నవ్వగానే నచ్చినావులే చుక్కలెన్నో పుట్టినట్టుగా ప్రియా చేసుకోరా పట్టి కౌగిలి
[01:39.55] కావలిల కన్నులతోనే జావాణిల జాబులు రాసే జగడం ఒకటి సాగిందోయమ్మ అజంతాల ప్రాసలు వేసి వసంతాల ఆశలు రేపి లలిత కవిత నీకే మాలగా
[02:00.35] దొర సోకు తోరణాలు కౌగిలింత కారణలై వంశధార నీటి మీద హంసలేక రాసిన
[02:16.55] ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖా ప్రేయసి అందమంతా అక్షరాలా హారతివ్వగా హల హల అదెంత వేడి వెన్నల నిజానికి ఇదంతా ఒట్టు నీ దయాసమ్ముఖానా రాయభారమ సరే సంధి గాలి ఒప్పుకోదులే చందమామ తోటి బేరమా అది అందగత్తె గొప్పకాదులే
[03:10.20] పెదాలమ్మ కచేరీలో పదాలెన్నో కవ్విస్తుంటే హృదయమొకటి పుట్టిందోయమ్మ సరాగాల సంపింగాల్లో పరగాలా పండిస్తుంటే పరువమొకటి వచ్చే వాంఛల
[03:30.66] కన్నె చెట్టు కొమ్మ మీద ఉన్న తోట తుమ్మెదడి జుంటే తేనె మత్తులోనే కొంటె వీణ ఊదిన
[03:40.03] గీత గోవిందుడు వీనుల విందుడు రాగమాల తోనే రాసలీలలాడగా మజ మజ మజా గుమగుమలయా నిజానికి ఇదంతా ఒట్టు నీ దయ్య
[03:54.91] ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖా ప్రేయసి అందమంతా అక్షరాలా హారతివ్వగా హల హల అదెంత వేడి వెన్నల ముఖ ముఖి ముడేసుకున్న ముద్దుల
