01 - Uttarala Urvashi [www.SenSongsMp3.co].mp3
[00:24.27] ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖా ప్రేయసి
[00:27.45] అందమంతా అక్షరాలా హారతివ్వగా
[00:30.38] హల హల అదెంత వేడి వెన్నల
[00:34.89] ముఖ ముఖి ముడేసుకున్న ముద్దుల
[00:39.41] గీత గోవిందుడు వీనుల విందుడు
[00:42.33] రాగమాల తోనే రాసలీలలాడగా
[00:45.25] మజ మజ మజా గుమగుమలయా
[00:49.77] నిజానికి ఇదంతా ఒట్టు నీ దయా
[01:27.22] పువ్వులెన్నో విచినట్టుగా చెలి నవ్వగానే నచ్చినావులే
[01:33.86] చుక్కలెన్నో పుట్టినట్టుగా ప్రియా చేసుకోరా పట్టి కౌగిలి
[01:39.97] కావలిల కన్నులతోనే జావాణిల జాబులు రాసే
[01:46.08] జగడం ఒకటి సాగిందోయమ్మ
[01:50.33] అజంతాల ప్రాసలు వేసి వసంతాల ఆశలు రేపి
[01:56.44] లలిత కవిత నీకే మాలగా
[02:00.42] దొర సోకు తోరణాలు కౌగిలింత కారణలై
[02:06.53] వంశధార నీటి మీద హంసలేక రాసిన
[02:09.45] ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖా ప్రేయసి
[02:12.65] అందమంతా అక్షరాలా హారతివ్వగా
[02:15.30] హల హల అదెంత వేడి వెన్నల
[02:20.08] నిజానికి ఇదంతా ఒట్టు నీ దయా
[02:57.53] సమ్ముఖానా రాయభారమ సరే
[03:00.45] సంధి గాలి ఒప్పుకోదులే
[03:03.66] చందమామ తోటి బేరమా
[03:06.58] అది అందగత్తె గొప్పకాదులే
[03:10.03] పెదాలమ్మ కచేరీలో పదాలెన్నో
[03:14.28] కవ్విస్తుంటే హృదయమొకటి పుట్టిందోయమ్మ
[03:20.40] సరాగాల సంపింగాల్లో పరగాలా పండిస్తుంటే
[03:23.60] పరువమొకటి వచ్చే వాంఛల
[03:30.50] కన్నె చెట్టు
[03:32.10] కొమ్మ మీద
[03:33.69] ఉన్న తోట
[03:35.02] తుమ్మెదడి
[03:36.61] జుంటే తేనె
[03:37.41] మత్తులోనే కొంటె వీణ ఊదిన
[03:39.53] గీత గోవిందుడు వీనుల విందుడు
[03:42.75] రాగమాల తోనే రాసలీలలాడగా
[03:45.68] మజ మజ మజా గుమగుమలయా
[03:49.92] నిజానికి ఇదంతా ఒట్టు నీ దయ్య
[03:54.72] ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖా ప్రేయసి
[03:57.91] అందమంతా అక్షరాలా హారతివ్వగా
[04:00.30] హల హల అదెంత వేడి వెన్నల
[04:05.08] ముఖ ముఖి ముడేసుకున్న ముద్దుల
