Lrc Player

02 - Inthaku Nuvvevaru - SenSongsMp3.co.mp3

Kondagorri saikumar
[04:44.81]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:21.39] ఇంతకు నువ్వెవరు, వరసకు నాకెవరు

[00:26.71] అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు

[00:32.56] ఇంతకు ముందెవరు, ఇంతగా నాకెవరు

[00:37.89] చెంతకు వచ్చి వచ్చి చెప్పినవారే లేరెవరు

[00:44.00] ఒక నిమిషం కోపముతో, మరు నిమిషం నవ్వులతో

[00:49.31] నను మురిపిస్తావో మరిపిస్తావో ఎందుకు

[00:54.89] నీ పంతము ఏమిటని, ఏ బంధము మనది అని

[01:00.78] నేనాలోచిస్తే బదులే దొరకదు ఎంతకు

[01:05.57] ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు

[01:11.17] అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనేవరు

[01:50.48] ఎందుకో ఏమిటో నేను చెప్పలేనుగానీ

[01:56.33] కలిశావు తియ్యనైన వేళ

[02:01.37] చనువుతో చిలిపిగా నీవే మసులుతుంటే నాతో

[02:07.48] మరిచాను గుండెలోని జ్వాల

[02:11.47] ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది

[02:17.57] నీ అడుగుల నీడలో కాలమే నిలిచి చూస్తున్నది

[02:25.54] ఇంతకు నువ్వెవరు, వరసకు నాకెవరు

[02:30.84] అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు

[03:29.80] ఎవరని చూడక నాకై పరుగు తీస్తు ఉంటే

[03:35.67] నీ పేరే ఆశ రేపే నాలో

[03:40.72] నువ్వలా కసురుతూ నాకే అదుపు నేర్పుతుంటే

[03:46.56] చూశాలే నన్ను నేను నీలో

[03:50.81] ప్రియమైన సమయమా గమనమా చెప్పవే అతనికి

[03:56.38] ఈ చిరు చిరు పయనమే మధురమై నిలిచిపోతుందనీ

[04:04.88] ఇంతకు నువ్వెవరు, వరసకు నాకెవరు

[04:10.19] అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు

[04:16.30] ఒక నిమిషం కోపముతో, మరు నిమిషం నవ్వులతో

[04:21.88] నను మురిపిస్తావో మరిపిస్తావో ఎందుకు

[04:27.46] నీ పంతము ఏమిటని, ఏ బంధము మనది అని

[04:32.77] నేనాలోచిస్తే బదులే దొరకదు ఎంతకు