Lrc Player

Kanapadaleda

Kanapadaleda
[03:32.98]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:00.53] PRAVEEN

[00:41.96] కనపడ లేదా

[00:43.56] గోదారి తల్లి కడుపుకోత

[00:45.69] వినబడలేద

[00:47.01] గోదారి నీళ్ళ రక్తఘోష

[00:49.14] కనపడ లేదా

[00:50.20] గోదారి తల్లి కడుపుకోత

[00:52.07] వినబడలేద

[00:53.66] గోదారి నీళ్ళ రక్తఘోష

[00:55.51] గుండె నిండ పాలున్న బిడ్డల కందించలేని

[00:58.97] తల్లి బ్రతుకుదేనికని

[01:00.83] PRAVEEN

[01:02.42] బీళ్ళు నింపె నీళ్ళున్న సముద్రాన పడిపోయె

[01:05.87] శాపం తనకెందుకని

[01:09.06] బరువై దయకరువై తనవెలుగె ఇక బలియై

[01:12.52] బరువై దయకరువై తనవెలుగె ఇక బలియై

[01:15.70] ఉప్పుసాగరాలలోకి

[01:17.56] వెళ్ళలేక వెళ్ళలేక

[01:19.16] వెక్కివెక్కిపడుతున్నది

[01:21.28] వృద కనుమూయలేక

[01:22.61] వెక్కివెక్కిపడుతున్నది

[01:24.47] వృద కనుమూయలేక

[01:26.06] ఆ అలల అలజడి

[01:29.25] ఆతడి ఆరని కంటితడి

[01:32.44] ఆ అలల అలజడి

[01:34.30] ఆతడి ఆరని కంటితడి

[01:36.16] కనబడలేదా వినబడటంలేదా

[01:42.80] కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత

[01:46.25] వినబడలేద గోదారి నీళ్ళ రక్తఘోష

[01:49.98] Praveen

[02:09.09] శిలా పలక లేసి మీరు

[02:11.75] ఎలా మరచిపోయారని

[02:13.35] బాసరలో సరస్వతి పీఠమెక్కి అడిగినది

[02:19.98] ధుర్మదాంధ్రులారా తెలుగు బిడ్డలకీ కర్మేందని

[02:23.44] ధర్మపురిలో నారసింహ నాధం చేస్తున్నది

[02:29.81] ఎడారులుగ మారుతున్న పొలాలను చూడలేక

[02:33.53] కాళేశ్వర శివలింగం కాళ్ళు కడిగి ఏడ్చినది

[02:40.44] బ్రతుకు మోయలేని రైతు ఆత్మహత్యలను చలించి

[02:43.89] భద్రాచల రాముడికి సాగిలపడి మొక్కినది

[02:50.53] పాపి కొండల గుండె ధారై ప్రవహించినది

[02:53.72] ధవళేశ్వకాటన్ మహాశైలి తలచినది

[02:57.49] సిగ్గుపడండని కుటిల నాయకులని తిట్టినది

[03:00.67] గుండె పగిలి నర్సాపూర్ సముద్రాన దూకినది

[03:03.86] Praveen

[03:10.77] కనపడ లేదా

[03:12.37] గోదారి తల్లి కడుపుకోత

[03:14.23] వినబడలేద

[03:15.56] గోదారి నీళ్ళ రక్తఘోష

[03:17.68] Praveen