Lrc Player

2-Chilipiga-SenSongsMp3.Co.mp3

n3^07!
[05:30.66]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:14.72] చిలిపిగా చూస్తావ్ అలా..

[00:17.39] పెనవేస్తావ్ ఇలా..

[00:20.17] నిన్నే ఆపేదెలా...

[00:24.95] చివరికి నువ్వే అలా...

[00:27.87] వేస్తావే వల..

[00:30.53] నీతో వేగేదెలా...

[00:35.57] ఓ ప్రేమా..

[00:38.62] కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగున్న నీ కల ..

[00:45.79] కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది..

[00:51.10] ఆపై చేదెక్కుతోందిలా ..

[00:56.16] కడదాక ప్రేమించే..

[00:59.08] దారేదో పోల్చేదేలా ..

[01:06.09] చిలిపిగా చూస్తావ్ అలా..

[01:08.76] పెనవేస్తావ్ ఇలా..

[01:11.67] నిన్నే ఆపేదెలా…

[01:16.19] చివరికి నువ్వే అలా...

[01:19.11] వేస్తావే వల..

[01:21.89] నీతో వేగేదెలా..

[01:47.38] నిన్నే ఇలా.. చేరగా ..

[01:52.70] మాటే మార్చి మాయే చేయ్యాలా…

[01:57.74] నన్నే ఇక.. నన్నుగా..

[02:03.06] ప్రేమించని ప్రేమేలా..

[02:08.10] ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుండాలా…

[02:18.20] నన్నింతగా ఊరించేస్తూ..

[02:23.51] అల్లెస్తుందే నీ సంకెల...

[02:28.82] కొంచం మధురము

[02:29.88] కొంచం విరహము

[02:31.48] వింతలో నువ్వు నరకం ..

[02:33.87] కొంచం స్వర్గము

[02:35.20] కొంచం శాంతము

[02:36.52] గొంతులో చాలు గరళం ..

[02:38.92] కొంచం పరువము

[02:40.24] కొంచం ప్రణయము

[02:41.58] గుండెనే కోయు గాయం..

[02:43.96] కొంచం మౌనము

[02:45.40] కొంచం గానము

[02:46.74] ఎందుకీ ఇంద్రజాలం ..

[03:14.65] ఇన్నాళ్ళుగా.. సాగినా ..

[03:19.96] ప్రేమ నుంచి..వేరై పోతున్నా ..

[03:24.74] మళ్లీ.. మరో గుండెతో ..

[03:30.31] స్నేహం కోరి.. వెళుతున్నా ..

[03:35.63] ప్రేమనే.. దాహం తీర్చే

[03:40.68] సాయం కోసం వేచానిలా

[03:45.55] ఒక్కో క్షణం.. ఆ సంతోషం..

[03:50.60] నాతొ పాటు సాగేదెలా ఎలా ..

[03:57.77] చిలిపిగా చూస్తావ్ అలా..

[04:00.71] పెనవేస్తావ్ ఇలా ..

[04:03.63] నిన్నే ఆపేదెలా…

[04:08.15] చివరికి నువ్వే అలా...

[04:11.07] వేస్తావే వల ..

[04:13.99] నీతో వేగేదెలా…

[04:18.77] ఓ ప్రేమా ..

[04:21.96] కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగున్న నీ కల ..

[04:29.13] కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది ..

[04:34.57] ఆపై చేదెక్కుతోందిలా ..

[04:39.35] కడదాక ప్రేమించే..

[04:42.27] దారేదో పోల్చేదేలా ..

[04:50.08] కొంచం మధురము

[04:51.15] కొంచం విరహము

[04:52.49] వింతలో నువ్వు నరకం ..

[05:00.20] కొంచం పరువము

[05:01.52] కొంచం ప్రణయము

[05:02.59] గుండెనే కోయు గాయం.

[05:10.55] కొంచం మధురము

[05:11.61] కొంచం విరహము...

[05:15.60] కొంచం పరువము

[05:16.93] కొంచం ప్రణయము.....