Nuvvu Malleteega - SenSongsMp3.co.mp3
[00:24.24] నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ
[00:27.17] ఓసి కందిరీగ వేసుకోవె పాగ
[00:30.09] నువ్వు చందమామ నాది సందె ప్రేమ
[00:33.01] కాటు వేయకమ్మ కందుతుంది బొమ్మా
[00:36.05] తెల్లచీరలో అందమే చూసే
[00:38.70] నల్ల చీకటే నాకు ఆశా
[00:41.62] అడ్డు చెప్పినా ఆగడే బావా
[00:44.54] తెడ్డుకోరెనె పూల నావా
[00:47.49] సొగసే..విరపోసుకున్న
[00:50.50] నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ
[00:53.17] ఓసి కందిరీగ వేసుకోవె పాగ
[00:56.37] నువ్వు చందమామ నాది సందె ప్రేమ
[00:59.29] కాటు వేయకమ్మ కందుతుంది బొమ్మా
[01:38.17] పెదాలకు చేరెను పెళ్ళికి
[01:40.84] చెందిన సందడి నీ ముద్దులాగ
[01:44.29] వయస్సున కూసె వసంతం
[01:46.54] లాడిన కోరిక సన్నయిలాగ
[01:49.99] రుచించిన చెక్కిల్లలో..
[01:53.20] రచించిన చేరాతలే..
[01:55.85] వరించిన వారాలలో..
[01:59.06] స్మురించెను సుభలేఖలై
[02:02.52] మనసే.. మనువాడుకున్న
[02:05.31] నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ
[02:08.23] ఓసి కందిరీగ వేసుకోవె పాగ
[02:11.43] నువ్వు చందమామ నాది సందె ప్రేమ
[02:14.08] కాటు వేయకమ్మ కందుతుంది బొమ్మా
[02:59.23] ముఖాలకు వేసిన ముచ్చిక
[03:01.89] సిగ్గుల లేకలు రా రమ్మనేగా
[03:05.08] సుఖాలుగ మారెను ఇద్దరి
[03:07.47] వత్తిడి ప్రేమలు ఈ మధ్యనేగా
[03:10.92] కథే ఇక మారిందిలే..
[03:13.84] గతే ఒక్కటవుతుందిలే..
[03:16.76] కలేసిన కాలాలో..
[03:19.97] కలే నిజమయ్యిందిలే..
[03:23.42] తొడిమే తడి చేసుకున్న
[03:26.47] నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ
[03:29.13] ఓసి కందిరీగ వేసుకోవె పాగ
[03:32.05] నువ్వు చందమామ నాది సందె ప్రేమ
[03:34.99] కాటు వేయకమ్మ కందుతుంది బొమ్మా
[03:38.19] తెల్లచీరలో అందమే చూసే
[03:40.85] నల్ల చీకటే నాకు ఆశా
[03:43.77] అడ్డు చెప్పినా ఆగడే బావా
[03:46.83] తెడ్డుకోరెనె పూల నావా
[03:49.48] సొగసే..విరపోసుకున్న
[03:52.69] నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ
[03:55.34] ఓసి కందిరీగ వేసుకోవె పాగ
[03:58.27] నువ్వు చందమామ నాది సందె ప్రేమ
[04:01.19] కాటు వేయకమ్మ కందుతుంది బొమ్మా
