Lrc Player

[iSongs.info] 03 - Sooreede

Unknown artist
[03:18.03]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:00.93] PRAVEEN

[00:03.08] సూరీడే గొడుగు పట్టి..

[00:05.48] వచ్చాడే భుజము తట్టి..

[00:08.66] చిమ్మచీకటిలోను

[00:10.53] నీడగ ఉండేటోడు..

[00:14.51] రెప్పను వదలక కాపు

[00:16.65] కాసెడి కన్ను వాడు..

[00:19.29] Praveen

[00:20.90] ఆకాశం విడిచి పెట్టి..

[00:23.54] ముద్దెట్టే పొలము మట్టి..

[00:26.46] ఎండ భగభగ తీర్చే చినుకులా దూకుతాడు

[00:32.05] ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు

[00:37.63] PRAVEEN

[00:57.03] ఖడ్గమొకడైతే..

[00:58.63] కలహాలు ఒకడివిలే..

[01:02.34] ఒకడు గర్జన,

[01:03.94] ఒకడు ఉప్పెన

[01:05.53] వెలసి ప్రళయాలే..

[01:08.45] సైగ ఒకడు..

[01:10.04] సైన్యం ఒకడు..

[01:11.37] కలిసి కదిలితే

[01:13.23] కదనమే..

[01:14.29] ఒకరి,కొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే..

[01:20.40] నూరేళ్లు నిలవాలే..

[01:22.53] PRAVEEN

[01:55.23] కంచె ఒకడైతే..

[01:57.34] అది మించే వాడొకడే..

[02:00.79] ఒకడు చిచ్చుర..

[02:02.39] ఒకడు తిమ్మెర..

[02:03.98] కలిసి దహనాలే..

[02:06.37] వేగ మొకడు..

[02:08.49] త్యాగ మొకడు..

[02:09.83] గతము మరువని

[02:11.43] గమనమే..

[02:13.01] ఒకరికొకరని నమ్మినడిచిన స్నేహమే ఇదిలే..

[02:18.85] నూరేళ్లు నిలవాలే..

[02:20.71] PRAVEEN

[02:44.88] సూరీడే గొడుగు పట్టి..

[02:47.81] వచ్చాడే భుజము తట్టి..

[02:50.46] చిమ్మచీకటిలోను నీడగ ఉండేటోడు..

[02:56.05] రెప్ప వదలక కాపు

[02:58.70] కాసెడి కన్ను వాడు..

[03:01.88] PRAVEEN