Lrc Player

MALLELU POOSE

SPB SIR
[04:50.74]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:10.24] మల్లెలు పూసే… వెన్నెల కాసే

[00:22.73] ఈ రేయి హాయిగా

[00:33.10] మల్లెలు పూసే… వెన్నెల కాసే

[00:38.70] ఈ రేయి హాయిగా

[00:42.15] మల్లెలు పూసే… వెన్నెల కాసే

[00:47.20] ఈ రేయి హాయిగా

[00:50.12] మమతలు వేయిగ

[00:53.32] పెనవేయి నన్ను తీయగా

[00:56.25] మల్లెలు పూసే వెన్నెల కాసే

[01:01.55] ఈ రేయి హాయిగా

[01:24.94] ముసిముసి నవ్వులలో… గుసగుస లాడినవే

[01:31.04] నా తొలి మొజులే… నీ విరజాజులై

[01:42.21] ముసి ముసి నవ్వులలో గుసగుస లాడినవే

[01:48.31] నా తొలి మోజులే… నీ విరజాజులై

[01:53.89] మిస మిస వన్నెలలో… మిలమిల మన్నవిలే

[01:59.20] నీ బిగి కౌగిలిలో… జాబిలి రాత్రులే

[02:05.04] కాటుకలంటుకున్న కౌగిలింతలెంత వింతలె

[02:11.41] మనసులు పాడే మంతనమాడే… ఈ పూట జంటగా

[02:19.38] మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా

[02:25.50] మల్లెలు పూసే వెన్నెల కాసే… ఈ రేయి హాయిగా

[02:56.31] ఆ ఆ హ ఆ ఆ

[03:05.60] ఆ హా ఆఆ ఆ ఆ

[03:13.84] తొలకరి కోరికలే… తొందర చేసినవే

[03:19.41] ఈ విరి శయ్యకే… ఆవిరి తీరగా

[03:30.32] తొలకరి కోరికలే తొందర చేసినవే

[03:36.42] ఈ విరి శయ్యకే… ఆవిరి తీరగా

[03:42.54] సొగసరి కానుకలే… సొద పెడుతున్నవిలే

[03:47.87] ఏ తెర చాటునో… ఆ చెర వీడగా

[03:53.74] అందిన పొందులోనె… అందలేని విందులీయవే

[03:59.30] కలలిక పండే కలయిక నేడే కావాలి వేయిగా

[04:07.54] మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా

[04:13.66] మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

[04:21.92] మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా

[04:28.04] మల్లెలు పూసే వెన్నెల కాసే… ఈ రేయి హాయిగా

[04:40.02] LYRICAL KAROAKE VIDEO BY HRSM