Lrc Player

Naa-Pranam-Chinmayi-Sripada-Haricharan

Unknown artist
[06:04.12]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:00.75] PRAVEEN

[00:19.88] నా ప్రాణం నువ్వైపోతే…

[00:23.07] గుండెల్లో కోలాటం

[00:25.46] నీతోటి బతకడానికే

[00:28.12] చేస్తున్నా పోరాటం

[00:30.51] నా పాటకు మాటై పలికావే…

[00:33.68] హో హో

[00:35.56] ఎద చప్పుడు చేసే శృతి నీవే

[00:40.59] ఎండల్లో వెన్నెల తెచ్చావే…

[00:43.78] హో హో

[00:45.63] నిప్పుల్లో వానై వచ్చావే

[00:49.36] PRAVEEN

[00:56.54] నా ప్రాణం నువ్వైపోతే…

[00:58.66] గుండెల్లో కోలాటం

[01:01.05] నీతోటి బతకటానికే

[01:03.97] చేస్తున్నా పోరాటం

[01:06.36] నా పాటకు మాటై పలికావే

[01:10.34] ఓఓ..

[01:11.41] ఎద చప్పుడు చేసే శృతి నీవే

[01:14.85] PRAVEEN

[02:12.49] నీ పరువాల పూ జల్లే కురిపించావే

[02:17.27] నా మనసును దోచి… మాయను చేసి మురిపించావే

[02:22.31] నా మదిలోని భావనల…

[02:25.51] అర్ధం నువ్వే

[02:27.63] బుగ్గల్లోన

[02:28.95] మెరిసేటి

[02:30.29] సిగ్గైనావే

[02:32.68] నా లోకం చీకటి కోన…

[02:35.07] నువ్వొస్తే వెన్నెల వాన

[02:37.73] ప్రతి రేయి పున్నమి అనుకోనా…

[02:40.63] చెలియా చెలియా

[02:42.77] హొ… ఎండల్లో వెన్నెల తెచ్చావే

[02:47.02] హొ… నిప్పుల్లో వానై వచ్చావే

[02:51.80] PRAVEEN

[02:53.66] నా ప్రాణం నువ్వైపోతే…

[02:56.05] గుండెల్లో కోలాటం

[02:58.43] నీతోటి బతకడానికే…

[03:01.09] చేస్తున్నా పోరాటం

[03:03.48] నా పాటకు మాటై పలికావే

[03:06.94] హో హో

[03:08.53] ఎద చప్పుడు చేసే శృతి నీవే

[03:13.32] ఓఓ…

[03:14.08] ఎండల్లో వెన్నెల తెచ్చావే

[03:17.02] హో

[03:18.86] నిప్పుల్లో వానై వచ్చావే

[03:22.32] PRAVEEN

[04:17.84] నీ తోడంటు ఉండని నాడే…

[04:19.96] జగమే శూన్యం

[04:22.36] నీ సింధూరం అవుతుంటే…

[04:25.01] నా జన్మే ధన్యం

[04:27.67] నీ మురిపించే రాగం రేపే…

[04:30.60] మల్లెల మోహం

[04:32.99] నా మదిలోన చిందులు వేసే…

[04:35.62] అల్లరి దాహం

[04:37.76] నీ జాడగ ఉంటే తప్పా…

[04:40.17] నా నీడకి అర్ధం లేదే

[04:42.82] అంతకంటే వరమే ఏలా…

[04:45.21] ప్రియా ప్రియా

[04:48.11] ఎండల్లో వెన్నెల తెచ్చావే…

[04:51.84] హో హో

[04:53.42] నిప్పుల్లో వానై వచ్చావే

[04:57.15] PRAVEEN

[04:58.74] నా ప్రాణం నువ్వైపోతే…

[05:01.13] గుండెల్లో కోలాటం

[05:03.79] నీతోటి బతకటానికే

[05:06.45] చేస్తున్నా పోరాటం

[05:08.57] నా పాటకు మాటై పలికావే

[05:12.01] ఓఓ..

[05:13.62] ఎద చప్పుడు చేసే శృతి నీవే

[05:18.94] ఎండల్లో వెన్నెల తెచ్చావే…

[05:22.39] హో హో

[05:23.98] నిప్పుల్లో వానై వచ్చావే

[05:27.72] PRAVEEN