Dasaradhi
[00:00.46] దాశరధీ
[00:02.06] PRAVEEN
[00:03.92] కరుణాపయోనిధి
[00:07.36] PRAVEEN
[00:09.46] నువ్వే దిక్కని నమ్మడమా
[00:13.16] PRAVEEN
[00:15.83] నీ ఆలయమును నిర్మించడమా
[00:21.41] నిరతము నిను భజియించడమా
[00:24.34] రామకోటి రచియించడమా
[00:27.51] సీతారామస్వామి
[00:30.43] నే చేసిన నేరమదేమి
[00:34.16] నీ దయ చూపవదేమి
[00:36.80] నీ దర్శనమీయవదేమి
[00:40.80] దాశరధి
[00:42.38] PRAVEEN
[00:43.46] కరుణాపయోనిధి
[00:46.38] PRAVEEN
[01:03.63] గుహుడు నీకు చుట్టమా
[01:07.09] గుండెలకు హత్తుకున్నావు
[01:10.53] శబరి నీకు తోబుట్టువా
[01:13.46] ఎంగిలి
[01:14.53] పళ్ళను
[01:15.31] తిన్నావు
[01:16.93] PRAVEEN
[01:17.72] CHINTU
[01:18.52] నీ రాజ్యము రాసిమ్మంటినా
[01:24.92] నీ దర్సనమే
[01:26.50] ఇమ్మంటిని కాని
[01:29.16] PRAVEEN
[01:31.80] ఏల రావు…
[01:34.98] నన్నేల రావు…
[01:38.17] నన్నేల ఏల రావు
[01:41.87] సీతా రామ స్వామి….
[01:48.26] సీతా రామస్వామి
[01:51.19] నే చేసిన నేరమ దేమి
[01:54.63] ని దయ చూపవ ఏమి
[01:57.56] నీ దర్శన మియ్యవ దేమి
[02:01.53] PRAVEEN
[02:07.93] రామ రసరమ్య
[02:09.78] ధామ రమణీయ
[02:11.36] నామ రఘువంశ
[02:12.99] సోమ రణరంగ
[02:14.56] భీమ రాక్షస వి
[02:16.41] రామ కమనీయ
[02:17.77] కామ సౌందర్య
[02:19.62] సీమ నీ రధ
[02:21.21] శ్యామ నిజభుజోద్దామ భుజనల లామ
[02:25.19] భువన జయ రామ
[02:26.79] పాహి బద్రాద్రి రామ పాహి
[02:30.23] Praveen
[02:36.63] తక్షణ రక్షణ విశ్వ విలక్షణ
[02:38.73] ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా
[02:43.51] డాండడ డాండ డాండ నినదమ్ముల
[02:45.93] జండము నిండ మత్త వేదందము
[02:48.32] నెక్కి నే పొగడు నీ అభయవ్రతమేదిరా
[02:53.10] ప్రేమ రసాంతరంగ హృదయంగ
[02:55.49] మశుంగ శుభంగ రంగ బహురంగ దబంగ తుంగ
[02:58.93] సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాపపు దుశంగా విభంగా
[03:07.44] భూతల పతంగా
[03:09.03] Praveen
[03:11.92] మధు మంగళ రూపము చూపవేమిరా
[03:15.39] PRAVEEN
[03:16.70] గరుడ గమన రారా
[03:20.97] గరుడ గమన రారా
[03:24.95] PRAVEEN
