MALLELU POOSE-1
[00:01.17] మల్లెలు పూసే… వెన్నెల కాసే
[00:24.01] ఈ రేయి హాయిగా
[00:32.79] మల్లెలు పూసే… వెన్నెల కాసే
[00:38.36] ఈ రేయి హాయిగా
[00:41.55] మల్లెలు పూసే… వెన్నెల కాసే
[00:47.12] ఈ రేయి హాయిగా ||2||
[00:50.32] మమతలు వేయిగ
[00:55.36] పెనవేయి నన్ను తీయగా
[00:59.08] మల్లెలు పూసే వెన్నెల కాసే
[01:00.41] ఈ రేయి హాయిగా
[01:24.64] ముసిముసి నవ్వులలో… గుసగుస లాడినవే
[01:31.02] నా తొలి మొజులే… నీ విరజాజులై
[01:41.66] ముసి ముసి నవ్వులలో గుసగుస లాడినవే
[01:48.30] నా తొలి మోజులే… నీ విరజాజులై
[01:53.61] మిస మిస వన్నెలలో… మిలమిల మన్నవిలే
[01:58.66] నీ బిగి కౌగిలిలో… జాబిలి రాత్రులే
[02:03.97] కాటుకలంటుకున్న కౌగిలింతలెంత వింతలె
[02:10.88] మనసులు పాడే మంతనమాడే… ఈ పూట జంటగా
[02:16.19] మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
[02:24.96] మల్లెలు పూసే వెన్నెల కాసే… ఈ రేయి హాయిగా
[02:55.78] ఆ ఆ హ ఆ ఆ
[03:01.89] ఆ హా ఆఆ ఆ ఆ
[03:13.84] తొలకరి కోరికలే… తొందర చేసినవే
[03:18.89] ఈ విరి శయ్యకే… ఆవిరి తీరగా
[03:24.22] తొలకరి కోరికలే తొందర చేసినవే
[03:36.18] ఈ విరి శయ్యకే… ఆవిరి తీరగా
[03:42.02] సొగసరి కానుకలే… సొద పెడుతున్నవిలే
[03:46.27] ఏ తెర చాటునో… ఆ చెర వీడగా
[03:53.18] అందిన పొందులోనె… అందలేని విందులీయవే
[03:57.43] కలలిక పండే కలయిక నేడే కావాలి వేయిగా
[04:07.25] మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
[04:13.36] మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
[04:21.06] మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
[04:27.44] మల్లెలు పూసే వెన్నెల కాసే… ఈ రేయి హాయిగా
