Lrc Player

MALLELU POOSE

Unknown artist
[04:50.74]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:01.98] మల్లెలు పూసే… వెన్నెల కాసే

[00:24.86] ఈ రేయి హాయిగా

[00:32.84] మల్లెలు పూసే… వెన్నెల కాసే

[00:38.70] ఈ రేయి హాయిగా

[00:41.63] మల్లెలు పూసే… వెన్నెల కాసే

[00:47.49] ఈ రేయి హాయిగా ||2||

[00:50.43] మమతలు వేయిగ

[00:53.08] పెనవేయి నన్ను తీయగా

[00:56.53] మల్లెలు పూసే వెన్నెల కాసే

[01:00.51] ఈ రేయి హాయిగా

[01:24.98] ముసిముసి నవ్వులలో… గుసగుస లాడినవే

[01:30.83] నా తొలి మొజులే… నీ విరజాజులై

[01:42.25] ముసి ముసి నవ్వులలో గుసగుస లాడినవే

[01:48.36] నా తొలి మోజులే… నీ విరజాజులై

[01:53.95] మిస మిస వన్నెలలో… మిలమిల మన్నవిలే

[01:58.98] నీ బిగి కౌగిలిలో… జాబిలి రాత్రులే

[02:04.03] కాటుకలంటుకున్న కౌగిలింతలెంత వింతలె

[02:11.47] మనసులు పాడే మంతనమాడే… ఈ పూట జంటగా

[02:19.18] మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా

[02:25.01] మల్లెలు పూసే వెన్నెల కాసే… ఈ రేయి హాయిగా

[02:56.40] ఆ ఆ హ ఆ ఆ

[03:08.37] ఆ హా ఆఆ ఆ ఆ

[03:13.68] తొలకరి కోరికలే… తొందర చేసినవే

[03:18.99] ఈ విరి శయ్యకే… ఆవిరి తీరగా

[03:30.96] తొలకరి కోరికలే తొందర చేసినవే

[03:37.07] ఈ విరి శయ్యకే… ఆవిరి తీరగా

[03:42.12] సొగసరి కానుకలే… సొద పెడుతున్నవిలే

[03:47.69] ఏ తెర చాటునో… ఆ చెర వీడగా

[03:53.54] అందిన పొందులోనె… అందలేని విందులీయవే

[04:00.18] కలలిక పండే కలయిక నేడే కావాలి వేయిగా

[04:07.37] మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా

[04:13.73] మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

[04:20.91] మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా

[04:28.08] మల్లెలు పూసే వెన్నెల కాసే… ఈ రేయి హాయిగా