Lrc Player

-storage-emulated-0-Download-Sumadhura-Swaramula-Pastor-Abraham.mp3

Unknown artist
[09:36.18]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[01:16.33] కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన (2)

[01:45.58] మహదానందమే నాలో పరవశమే

[01:50.57] నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర||

[02:10.28] సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో

[03:07.86] 1. ఎడారి త్రోవలో నే నడిచినా – ఎరుగని మార్గములో నను నడిపినా

[03:19.81] నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా (2)

[03:52.49] నీవే నీవే – నా ఆనందము

[04:04.45] నీవే నీవే – నా ఆధారము (2) ||సుమధుర||

[05:23.89] 2. సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమే

[05:33.99] జరిగించుచున్నావు నను విడువక – నా ధైర్యము నీవేగా (2)

[06:13.83] నీవే నీవే – నా జయగీతము

[06:18.34] నీవే నీవే – నా స్తుతిగీతము (2) ||సుమధుర||

[07:32.72] పర్వత శ్రేణులు నీ కీర్తినే – ప్రకటించుచున్నవేగా (2)

[07:48.40] 3. వేలాది నదులన్ని నీ మహిమను – తరంగపు పొంగులు నీ బలమును

[08:07.25] నీవే నీవే – నా అతిశయము

[08:12.30] నీకే నీకే – నా ఆరాధన (2) ||సుమధుర||