Lrc Player

JAGADABHIRAMA RAGUKULASOMA -RAMALAYAM

Unknown artist
[03:38.52]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:19.32] జగదభిరామా రఘుకులసోమా

[00:24.91] శరణమునీయవయా..రామా

[00:26.23] కరుణను జూపవయా....

[00:27.82] కౌశికుయాగము కాచితివయ్యా..

[00:00.00] రాతిని నాతిగ చేసితివయ్యా

[00:00.00] హరివిల్లు విరిచి మురిపించి సీతను

[00:00.00] పరిణయమాడిన కళ్యాణరామా

[00:00.00] శరణమునీయవయా..రామా..క

[00:00.00] రుణను జూపవయా

[00:00.00] ఒకటే బాణం ఒకటే మాట..

[00:00.00] ఒకటే సతియని చాటితివయ్యా

[00:00.00] కుజనుల నణచి

[00:00.00] సుజనుల బ్రోచిన...ఆ....ఆ...

[00:00.00] కుజనుల నణచి సుజనుల బ్రోచిన....

[00:00.00] ఆదర్శమూర్తివి నీవయ్యా

[00:00.00] శరణమునీయవయా....రామా.. క

[00:00.00] రుణను జూపవయ

[00:00.00] జగదభిరామా రఘుకులసోమా

[00:00.00] శరణమునీయవయా....

[00:00.00] రామా కరుణను జూపవయా....

[00:00.00] జయ జయరాం జానకిరాం..

[00:00.00] పావననాం మేఘశ్యాం..

[00:00.00] ఆ....ఆ...

[00:00.00] రా............