[iSongs.info] 04 - Hai Ra Hai Ra Hai Rabba
[00:05.42] నాకే నాకా నాకే నాకా
[00:13.31] నువ్వు నాకే నాకా
[00:28.05] హైర హైర హైరబ్బా...
[00:30.80] హైర హైర హైరబ్బా...
[00:55.30] హైర హైర హైరబ్బా...
[00:58.05] హైర హైర హైరబ్బా...
[01:00.80] ఫిఫ్టి కేజి తాజ్మహల్ నాకే నాకా
[01:06.06] ఫ్లైట్ తెచ్చిన నందనవనం నాకే నాకా
[01:11.94] హైర హైర హైరబ్బా...
[01:14.44] హైర హైర హైరబ్బా...
[01:17.33] హార్ట్ సైజు వెన్నెలలు నాకే నాకా
[01:22.58] ఫ్యాక్స్లొచ్చిన స్ర్తీ కవిత నాకే నాకా
[01:27.83] ముద్దుల వానలో నిను తడిపేనా
[01:33.58] కురులతోటి తడి తుడిచేనా
[01:38.84] నిన్ను నేను కప్పుకొనేనా
[01:41.58] పెదవిపైనే పవళించేనా
[01:44.33] పట్టు పూవా పుట్ట తేన
[01:47.22] నీ నడుం సగం తాకనివ్వవా
[01:50.12] హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...
[01:55.37] ఫిఫ్టి కేజి తాజ్మహల్ నాకే నాకా
[02:00.62] ఫ్లైట్ తెచ్చిన నందనవనం నాకే నాకా
[02:55.12] కలిసి ఇద్దరం చిరునడకలతో అమెరికానే తిరిగొద్దాం
[03:00.37] కడలిపై ఎరట్రి తివాచీ పరచి ఐరోపాలో కొలువుందాం
[03:05.87] మన ప్రేమనే కవి పాడగా
[03:11.26] షెల్లీకి బైరన్కూ సమాధినే ధర చెడగొడదాం
[03:17.01] నీలాకాశమే దాటి ఎగరకు ఏమైనదో నీ
[03:20.76] మనసుకు ఉల్లాసమో.. ఉత్సాహమో..
[03:27.77] ప్రేమ పిచ్చితో గాలై తిరగకు ఏమైనదో నీ
[03:31.66] వయసుకు ఆయాసమో.. ఆవేశమో..
[03:38.65] పైర గాలికి వయసాయే
[03:41.42] నేల తల్లికి వయసాయే
[03:43.92] కోటియుగాలైనాగానీ
[03:46.66] ప్రేమకు మాత్రం వయసైపోదు
[03:49.66] హైర హైర హైరబ్బా...
[03:52.41] హైర హైర హైరబ్బా...
[03:55.16] ఫిఫ్టి కేజి తాజ్మహల్ నాకే నాకా
[04:00.67] ఫ్లైట్ తెచ్చిన నందనవనం నాకే నాకా
[04:06.17] హైర హైర హైరబ్బా...
[04:08.82] హైర హైర హైరబ్బా...
[05:00.58] చెర్రి పూలను దోచేగాలి చెవిలో చెప్పెను ఐలవ్యూ
[05:05.84] సైఫస్ చెట్లలో దావుద్ పక్షి నాతో అన్నది ఐలవ్యూ
[05:11.34] నీ ప్రేమనే నువు తెలుపగ
[05:16.58] గాలులు పక్షులు ప్రేమ పత్రమై కుమిలినవో
[05:22.32] ఒంటి కాలితో పూవే నిలిచెను నీ కురులలో నిలిచేందుకే
[05:27.83] పూమాలవో పూవెట్టనా
[05:33.08] చిందే చినుకులు నేల వాలెను నీ బుగ్గలే ముద్దాడగా
[05:38.58] నేను నిన్నూ ముద్దాడనా
[05:44.33] హృదయ స్పందన నిలిచె నువు ప్రాణముండును ఒక నిమిషం
[05:49.83] ప్రియా నన్ను నువ్విడిస్తే మరుక్షణం ఉండదు నాప్రాణం
[05:55.08] హైర హైర హైరబ్బా...
[05:57.58] హైర హైర హైరబ్బా...
[06:00.59] ఫిఫ్టి కేజి తాజ్మహల్ నాకే నాకా
[06:06.06] ఫ్లైట్ తెచ్చిన నందనవనం నాకే నాకా
[06:11.57] హైర హైర హైరబ్బా...
[06:14.33] హైర హైర హైరబ్బా...
[06:17.08] హార్ట్ సైజు వెన్నెలలు నీకే నీకు
[06:22.33] ఫ్యాక్స్లొచ్చిన స్ర్తీ కవిత నీకే నీకు
[06:27.84] నిన్ను నేను కప్పుకొనేనా
[06:33.32] పెదవిపైనే పవళించేనా
[06:38.58] ముద్దుల వానలో నిను తడిపేనా
[06:41.56] కురులతోటి తడి తుడిచేనా
[06:44.33] పట్టు పూవా పుట్ట తేన
[06:47.08] నీ నడుం సగం తాకనివ్వవా
[06:49.58] హైర హైర హైరబ్బా...
[06:52.34] హైర హైర హైరబ్బా
