[iSongs.info] 01 - Oh Sita Hey Rama
[00:11.57] ఓ సీతా వదలనిక తోడౌతా
[00:17.07] రోజంతా వెలుగులిడు నీడౌతా
[00:22.56] దారై నడిపేనే చేతి గీత
[00:25.82] చేయి విడువక సాగుతా
[00:28.58] తీరం తెలిపెనే నుదుటి రాత
[00:31.32] నుదుట తిలకమై వాలుతా
[00:34.82] కనులలో మెరుపులా తారాడే
[00:37.82] కలని నేనౌతా
[00:39.47] హే రామా ఒకరికొకరౌతామా
[00:45.48] కాలంతో కలిసి అడుగేస్తామా
[00:50.98] రేపేం జరుగునో రాయగలమా
[00:53.98] రాసే కలములా మారుమా
[00:56.74] జంటై జన్మనే గీయగలమా
[00:59.72] గీసే కుంచెనే చూపుమా
[01:02.98] మెరుపులో ఉరుములో దాగుంది
[01:05.87] నిజము చూడమ్మా
[01:08.12] ఓ సీతా వదలనిక తోడౌతా
[01:13.87] హే రామా ఒకరికొకరౌతామా
[01:59.52] నేరుగా పైకి తెలుపని
[02:01.77] పలుకులన్నీ నీ చూపులై
[02:05.01] నేలపై వాలుతున్నవి
[02:07.52] అడుగు అడుగున పువ్వులై
[02:10.52] ఓ వైపేమో ఓపలేని మైకం
[02:16.17] లాగుతోంది మరోవైపు లోకం
[02:21.43] ఏమి తోచని సమయమో
[02:24.18] ఏది తేల్చని హృదయమో
[02:26.93] ఏమో బిడియమో నియమమో
[02:29.68] నన్నాపే గొలుసు పేరేమో
[02:56.07] నిదుర లేపడుగు ఒక్క
[02:57.45] నీ పేరే కలవరిస్తానులే
[03:01.46] నిండు నూరేళ్ల కొలువనే
[03:03.83] తెలిసి జాగు చేస్తావులే
[03:06.84] ఎపుడు లేదే ఏదో వింత బాధే
[03:12.84] వంత పాడే క్షణం ఎదురాయే
[03:18.08] కలిసొస్తావా ఓ కాలమా
[03:20.58] కలలు కునుకులా కలుపుమా
[03:23.59] కొలిచే మనిషితో కొలువు ఉండేలా
[03:26.84] నీ మాయ చూపమ్మా
[03:28.99] హాయ్ రామా రామా ఒకరికొకరౌతామా
[03:34.89] కాలంతో కలిసి అడుగేస్తామా
[03:40.39] దారై నడిపేనే చేతి గీత
[03:43.40] చేయి విడువక సాగుతా
[03:46.14] తీరం తెలిపెనే నుదుటి రాత
[03:48.89] నుదుట తిలకమై వాలుతా
[03:52.39] కనులలో మెరుపులా తారాడే
[03:55.14] కలని నేనౌతా
