Lrc Player

Emannavoo - SenSongsmp3.Co

Unknown artist
[03:34.36]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:17.64] ఏమన్నావో,

[00:20.14] ఏం విన్నానో!

[00:22.15] కన్నుల్తో మాటాడే భాషే వేరు

[00:26.66] ఏదో మాయ చేశావయ్యా

[00:30.90] మనసుల్తో పాటాడే రాగం వేరు

[00:35.41] చిన్ని చిన్ని ఆశే సిరివెన్నెల్లోన పూసే

[00:39.65] గుండెల్లోని ఊసే ఒక బాసే చేసే

[00:44.15] గుచ్చే చూపుల్లోన

[00:45.90] , అరవిచ్చే నవ్వుల్లోన

[00:48.40] నచ్చే వేళల్లోన మరుమల్లెల వాన

[00:52.90] ఓ దేహమై

[00:54.41] ఓ ప్రాణమై

[00:55.54] ఓ బంధమై ఉందాములే

[00:57.54] ఓ దేహమై

[00:58.79] ఓ ప్రాణమై ఉందాములే

[01:01.80] ఓ దేహమై

[01:03.03] ఓ ప్రాణమై

[01:04.29] ఓ బంధమై ఉందాములే

[01:06.30] ఓ దేహమై

[01:07.55] ఓ ప్రాణమై ఉందాములే

[01:46.29] రేపుల్లో మాపుల్లో

[01:48.54] చూపుల్లో పొంగు ప్రేమ

[01:50.79] చూపుల్లో పొంగు ప్రేమ

[01:52.78] ఊపిరైనది

[01:55.05] చెంపల్లో కెంపుల్లో

[01:57.30] సంపెంగ పూల ముద్దు

[01:59.55] సంపెంగ పూల ముద్దు

[02:01.55] చంపుతున్నది

[02:04.03] ఈ గుండె నిండుగా

[02:05.79] నీ రూపు నిండగా

[02:08.30] నా నీడ రెండుగా

[02:10.29] తోచె కొత్తగా

[02:12.79] నా కంటిపాపలే నీ చంటిబొమ్మలే

[02:17.05] మూసేటి రెప్పలే దాచె మెత్తగా

[02:21.30] చిన్ని చిన్ని ఆశే

[02:23.05] సిరివెన్నెల్లోన పూసే

[02:25.55] గుండెల్లోని ఊసే

[02:27.54] ఒక బాసే చేసే

[02:30.04] గుచ్చే చూపుల్లోన,

[02:31.79] అరవిచ్చే నవ్వుల్లోన

[02:34.29] నచ్చే వేళల్లోన మరుమల్లెల వాన

[02:38.79] ఓ దేహమై

[02:40.04] ఓ ప్రాణమై

[02:41.29] ఓ బంధమై ఉందాములే

[02:43.30] ఓ దేహమై

[02:44.54] ఓ ప్రాణమై ఉందాములే

[02:47.55] ఓ దేహమై

[02:48.80] ఓ ప్రాణమై

[02:50.04] ఓ బంధమై ఉందాములే

[02:52.29] ఓ దేహమై

[02:53.30] ఓ ప్రాణమై ఉందాములే

[02:56.29] ఏమన్నావో,

[02:58.29] ఏం విన్నానో!

[03:00.54] కన్నుల్తో మాటాడే భాషే వేరు

[03:04.79] ఏదో మాయ చశావయ్యా

[03:07.04] మనసుల్తో పాటాడే రాగం వేరు