Priyatama priyatama
[00:22.52] ప్రియతమా. ప్రియతమా. పలికినది హృదయమే సరిగమా.
[00:29.78] చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమా.
[00:36.79] చెలి చూపు తాకినా. ఉలకవా పలకవా.
[00:44.03] వలవేసి వేచి చూస్తున్నా. దొరకనే దొరకవా
[00:51.77] ఇష్టమైన సఖుడా. ఇష్టమైన సఖుడా.
[00:55.53] ఒక్కసారి చూడరా. పిల్లడా
[00:59.27] చక్కనైన. చుక్కరా చక్కనైనచుక్కరా.
[01:03.02] నిన్నుకోరు కుందిరా సుందరా.
[01:06.78] ప్రియతమా. ప్రియతమా. పలికినది హృదయమే సరిగమా.
[01:14.53] చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమా.
[01:43.66] నీ ప్రేమలో ఆరాధనై. నీ నిండుగా మునిగాకా
[01:51.40] నీ కోసమే. రాశానుగా నా కళ్లతో ప్రియలేఖ
[01:58.44] చేరునో. చేరదో తెలియదు ఆ కానుక.
[02:05.65] ఆశనే వీడకా. వెనుక పడెను మనసు పడిన మనసే
[02:13.16] ఇష్టమైన సఖుడా. ఇష్టమైన సఖుడా.
[02:16.90] ఒక్కసారి చూడరా. పిల్లడా
[02:46.67] ఉన్నానిలా. ఉంటానిలా నీ నీడగా కడదాకా
[02:54.15] కన్నీటిలో కార్తీకపు దీపాన్నిరా నువులేక
[03:01.90] దూరమే భారమై. కదలదు నా జీవితం
[03:08.40] నీవు నా చేరువై. నిలిచి మసలు మధుర క్షణములెపుడో.
[03:15.91] ‘ప్రియతమా. ప్రియతమా. పలికినది హృదయమే సరిగమా.
[03:23.40] చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమా.
[03:30.41] చెలి చూపు తాకినా. ఉలకవా పలకవా.
[03:37.66] వలవేసి వేచి చూస్తున్నా. దొరకనే దొరకవా
[03:45.40] ఇష్టమైన సఖుడా. ఇష్టమైన సఖుడా.
[03:49.15] ఒక్కసారి చూడరా. పిల్లడా
[03:52.66] చక్కనైన. చుక్కరా చక్కనైన చుక్కరా.
[03:56.40] నిన్నుకోరు కుందిరా సుందరా.
