Needhele
[00:12.31] అలల కడలి తనదిలే
[00:14.56] ఆ వర్షమే తనదిలే
[00:16.95] ఈ వెన్నెల తనదిలే
[00:19.87] నా చిట్టి ఎపుడు నాదే
[00:24.38] ఒదిగి పోవే నా తల్లి
[00:29.17] బుజము మీదే ఆడు
[00:32.62] నా అమ్మ నీవేలే
[00:35.01] నీ బొమ్మ నేనేలే
[00:37.67] రివ్వంటూ పై పైకే
[00:40.06] రా ఎగిరి పోదాం
[00:42.71] ఏదైనా అరే ఏమైనా
[00:47.77] నేనుంటా నీ తోడు
[00:50.68] నే పొదుగుకోనా రా
[01:03.45] చిన్ని తామర తనదిలే
[01:05.84] మంచి మాటలు తనవిలే
[01:08.49] నవ్వు మూటలు తనవిలే
[01:11.16] లాలీ పాటలు తనవి కాదా
[01:15.67] కదిలి వస్తే బంగారం
[01:20.18] మనసు గాయం మాయం
[01:23.90] నా ప్రాణం చిన్నారి
[01:26.56] నా సర్వం పొన్నారి
[01:28.95] నీ ఆశే చెప్పమ్మా
[01:31.33] నే వెతికి తేస్తా
[01:34.28] నీ పాదం
[01:36.40] పడి నా గుండె
[01:39.06] పూదోటే అయ్యిందే
[01:41.71] నా ఊసూరు నీవే గా
[01:59.79] చూకలెత్తి ముగ్గు పెడితే
[02:01.65] భూమి మీద వెలిసే చిత్రనివే
[02:04.58] నిన్ను చూస్తు ఉంటే
[02:06.70] నాకు ఆయువేమో పెరిగే
[02:09.63] నవ్వితే కాలమైనా
[02:12.01] ఆగిపోయి విడిచి పెట్టదులే
[02:14.93] ఎవరికెవరు కపాలనో
[02:17.06] మరిపోయే కడకు
[02:19.71] నాతోటి మాటాడే బుజ్జాయినే
[02:22.10] నీకు నేరుగక పంచనా
[02:24.76] ఎంచక్కా నచ్చిన మిటాయి లన్ని
[02:27.42] తింటగా ఓ నా చిన్నా
[02:29.54] ప్రేమ జలపాతం
[02:30.87] మీద దూకేను
[02:32.20] చిన్నా సడిలేక
[02:33.79] తూటా అవ్తావు
[02:35.12] నీవే అమ్మడివే గుమ్మడివే
[02:36.71] ఆయుష్షు నూరెల్లు
[02:37.77] కన్నుల్లో ఉంచేస్తా
[02:39.10] ఉన్నతా దాకను
[02:40.43] నా అమ్మ నీవేలే
[02:42.82] నీ బొమ్మ నేనేలే
[02:45.21] రివ్వంటూ పై పైకే
[02:48.13] రా ఎగిరి పోదాం
[02:50.79] ఏదైనా అరే ఏమైనా
[02:55.84] నేనుంటా నీ తోడు
[02:58.25] నే పొదుగుకోనా రా
