Yemito
[00:04.51] శపించెనే నన్ను నా గతం
[00:08.23] ఆలస్యమైందని తనకు నీ పరిచయం
[00:12.48] నువ్వేనట ఇకపై నా జీవితం
[00:16.20] శాపమైనా వరంలా తోచెనే ఈ క్షణం
[00:41.96] ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
[00:45.69] వింతగా ఆకాశమంచు తాకుతున్న
[00:49.14] గుండెనే కొరుక్కుతిన్న కళ్లు చూసినంతనే
[00:52.86] మనస్సు నవ్వే మొదటిసారి
[00:56.32] ఏం మార్పిది ఎడారి ఎండమావి
[00:59.49] ఉప్పెనై ముంచెలే కలే కాదుగా
[01:03.48] నీ వల్లనే భరించలేని తీపి బాధలే
[01:39.10] ఆగనీ ప్రయాణమై
[01:41.74] యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే ఆగుమా
[01:47.86] తనే నా చెంతనుండగా తరమకే ఓ దూరమా...
[01:53.71] నువ్వే లేని నేనులేనుగా లేనేలేనుగా...
[02:01.13] లోకాన్నే జయించిన నీ ప్రేమ వల్ల
[02:05.38] పొందుతున్న హాయి ముందు ఓడిపోనా
[02:08.04] జారిందిలే జల్లంటు వాన చినుకు తాకి
[02:11.49] తడిసిందిలే నాలో ప్రాణమే
[02:14.95] ఈ బాధకే ప్రేమన్నమాట తక్కువైందిగా
[02:47.12] గుండెలో చేరావుగా ఉచ్ఛ్వాసలాగ
[02:50.82] మారకే నిశ్వాసలా
[02:53.75] నీకే న్యాయమా నన్నే మార్చి
[02:56.67] ఎరుగనంతగా నువ్వలా ఉన్నావెలా
[03:01.98] నిన్నల్లోనె నిండిపోకలా నిజంలోకి రా
[03:08.89] కలలతోనే కాలయాపన
[03:12.34] నిజాల జాడ నీవే అంటూ మెలకువై కలే చూపే
[03:16.07] ఏం మార్పిది నీ మీద ప్రేమ పుట్టుకొచ్చె
[03:19.53] ఏం చెయ్యనూ నువ్వే చెప్పవా
[03:22.98] ఈ బాధకే ప్రేమన్నమాట తక్కువైందిగా
[03:34.19] ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
[03:37.63] వింతగా ఆకాశమంచు తాకుతున్న
[03:41.10] గుండెనే కొరుక్కుతిన్న కళ్లు చూసినంతనే
[03:45.87] మనస్సు నవ్వే మొదటిసారి
[03:48.26] ఏం మార్పిది ఎడారి ఎండమావి
[03:51.98] ఉప్పెనై ముంచెలే కలే కాదుగా
[03:55.43] నీ వల్లనే భరించలేని తీపి బాధలే
