Lrc Player

Manasu Palike

Rakendu Mouli
[03:48.08]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:21.51] మనసు పలికే భాష ప్రేమ

[00:27.09] మౌనమడిగే బదులు ప్రేమ

[00:32.94] మరణమైనా తోడు ప్రేమ

[00:38.78] మనకి జరిగే మాయ ప్రేమ

[00:45.68] మనకి జరిగే మాయ ప్రేమ

[01:18.09] గుండెలో వ్యధలనే కాల్చుమంటే ప్రేమ

[01:24.20] రగిలిన సెగలనే ఆర్పునది ఈ ప్రేమ

[01:30.04] ఆదియు అంతము లేని పయనం ప్రేమ

[01:35.91] వేకువై చేరులే చీకటింట్లో ప్రేమ

[01:41.77] విశ్వమంతా ఉన్న ప్రేమ

[01:47.60] ఇరుకు ఎదలో దాచగలమా

[02:31.73] కాటిలో కాలదు తుది లేని ఈ ప్రేమ

[02:37.05] జన్మనే కోరదు అమ్మెరుగదు ఈ ప్రేమ

[02:43.96] దొరకదా వెతికితే కడలైనా కన్నీట

[02:49.28] తరమకా దాహమే నీరల్లే ఓ ప్రేమ

[02:55.38] నీడనిచ్చే వెలుగు తోడు

[03:01.23] చీకటైతే ఏమి కాను