Lrc Player

Kalakalame

Sahithi Chaganti
[03:23.55]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:15.98] కలకలమే రేగింది కథలో

[00:20.24] కలవరమే కమ్మింది మదిలో

[00:24.49] కలకలమే రేగింది కథలో

[00:28.76] కలవరమే కమ్మింది మదిలో

[00:33.28] ఈ లేత హృదయాల మధ్యన

[00:37.53] అనుకోని ఒకలాంటి ఉప్పెన

[00:42.30] ఆగేనా ఎవరెంత ఏడ్చినా

[00:46.55] ప్రేమా ప్రేమా ప్రేమా

[00:51.07] ప్రళయమే నీ చిరునామా

[00:55.06] కలకలమే రేగింది కథలో

[00:59.31] కలవరమే కమ్మింది మదిలో

[01:30.39] కన్నీరంత కడలై పొంగి

[01:34.37] కల్లోలంలా మార్చేసింది

[01:38.88] సుడిగుండంలో పాడై

[01:42.87] బ్రతుకే మారే

[01:47.65] బయట పడదామన్న

[01:51.37] లేదే దారే

[01:56.15] కన్నీరంత కడలై పొంగి

[02:03.59] కల్లోలంలా మార్చేసింది

[02:05.18] సుడిగుండంలో పాడై

[02:08.90] బ్రతుకే మారే

[02:13.95] బయట పడదామన్న

[02:17.40] లేదే దారే

[02:22.72] హోరుగాలి తీరుగా

[02:26.70] జీవితాలు మారగా

[02:31.21] దేవుడైనా జాలీగా

[02:35.19] దారి చూపలేదుగా

[02:39.98] కథ ఒకటి రాసింది కాలం

[02:43.97] ఆ కథలో ఊహించని గాయం

[02:48.48] కథ ఒకటి రాసింది కాలం

[02:53.52] ఆ కథలో ఊహించని గాయం

[02:56.44] విధి అడే ఈ వింత ఆటలో

[03:01.50] ఎదచాటు ఎన్నెన్ని కుదుపులో

[03:05.74] ఎడబాటే ప్రతి మలుపు మలుపులో

[03:10.25] కలతే నిండిన కనులూ

[03:14.51] కనలేవింకేం కలలూ