Lrc Player

Premisthunna

P V S N Rohit
[06:36.89]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:39.32] ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ ఆ

[00:43.83] ప్రేమిస్తున్నా ఆ ఆఆ

[00:48.61] నీ ప్రేమలో ఓ ఓ ఓ ఓ

[00:53.13] జీవిస్తున్నా ఆ ఆ ఆ

[00:58.18] ఆశకి ఇవ్వాలే ఆయువు పోశావే

[01:07.74] కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే

[01:17.30] ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా

[01:22.36] మనసున దాచుకుంటనే

[01:26.87] మన కథలాంటి మరో కథా

[01:31.92] చరితలో ఉండదంటనే

[01:36.44] ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ

[01:46.54] ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ ఆ

[01:50.78] ప్రేమిస్తున్నా ఆ ఆఆ

[01:55.58] నీ ప్రేమలో ఓ ఓ ఓ ఓ

[02:00.62] జీవిస్తున్నా ఆ ఆ ఆ

[02:55.66] నువ్వు ఎదురే నిలబడితే

[03:00.44] వెలిగెనులే నా కంటి పాపలు

[03:05.49] ఒక నిమిషం వదిలెలితే

[03:10.00] కురిసేనులే కన్నీటి ధారలు

[03:15.04] అపుడెపుడో అల్లుకున్న బంధమిది

[03:20.10] చెదరదుగా చెరగదుగా

[03:24.61] మురిపెముగా పెంచుకున్న ప్రేమ నీది

[03:29.66] కరగదుగా తరగదుగా

[03:34.44] మరణము లేనిదొక్కటే

[03:38.96] అది మన ప్రేమ పుట్టుకే

[03:44.02] ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ ఆ

[03:48.53] ప్రేమిస్తున్నా ఆ ఆఆ

[03:53.31] నీ ప్రేమలో ఓ ఓ ఓ ఓ

[03:58.09] జీవిస్తున్నా ఆ ఆ ఆ

[04:24.95] నను ఎపుడూ మరువననీ

[04:29.47] పరిచావులే చేతుల్లో చేతిననీ

[04:34.52] నను వదిలి బ్రతకవనీ

[04:39.03] తెలిసిందిలే నీ శ్వాస నేనననీ

[04:44.08] నువ్వు తరచూ నా ఊహల్లో ఉండిపోడం

[04:48.88] మనసుకదే వరము కదా

[04:53.65] అణువణువు నీలో నన్నే నింపుకోడం

[04:58.43] పగటికలే అనవు కదా

[05:03.23] మలినము లేని ప్రేమకి

[05:07.75] నువ్వు ఒక సాక్ష్యమవు చెలి

[05:12.80] ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ ఆ

[05:17.58] ప్రేమిస్తున్నా ఆ ఆఆ

[05:22.10] నీ ప్రేమలో ఓ ఓ ఓ ఓ

[05:27.15] జీవిస్తున్నా ఆ ఆ ఆ

[05:31.93] ఆశకి ఇవ్వాలే ఆయువు పోశావే

[05:36.98] కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే

[05:50.80] ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా

[05:55.85] మనసున దాచుకుంటనే

[06:00.62] మన కథలాంటి మరో కథా

[06:05.41] చరితలో ఉండదంటనే

[06:10.45] ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ