Ek Niranjan
[00:33.00] అమ్మా లేదు నాన్నా లేడు అక్కా చెల్లీ తంబీ లేరు ఏక్ నిరంజన్
[00:41.24] పిల్లా లేదు పెల్లీ లేదు పిల్లనిచ్చీ పెళ్ళి చేసే మావ లేడు ఏక్ నిరంజన్
[00:48.94] ఊరే లేదు నాకో పేరె లేదు నీడా లేదు నాకే తోడే లేదు
[00:57.99] నేనెవరికీ గుర్తే రాను ఎక్కిల్లే రావసలే
[01:02.50] నాకంటూ ఎవరూ లేరే కన్నీలే లేవులే
[01:06.76] పది మందిలో ఏకాకిని నా లోకమే వెరే
[01:11.27] ఇరగేసినా తిరగేసినా నేను ఏప్పుడూ ఒంటరివాడినే
[01:16.32] అమ్మా లేదు నాన్నా లేడు అక్కా చెల్లీ తంబీ లేరు ఏక్ నిరంజన్
[01:24.02] పిల్లా లేదు పెల్లీ లేదు పిల్లనిచ్చీ పెళ్ళి చేసే మావ లేడు ఏక్ నిరంజన్
[02:12.63] కేర్ ఆఫ్ ఫ్లాట్ ఫామ్ సన్ ఆఫ్ బాడ్ టైమ్ ఆవారా డాట్ కామ్
[02:16.88] ఎ డమరడమ్ టైమ్స్ ఆఫ్ ఫ్రీడమ్ మనకు అదేరా ప్రాబ్లమ్
[02:21.69] అరే డేట్ ఆఫ్ బర్తే తెలీయదె పెను గల్లీకీ పెరిగాలే
[02:25.69] ఎ జాలీ జోలా ఎరగదే నా గోల ఎదో నాదే
[02:30.72] తిన్నావా దమ్మేసావా అని అడిగేదెవ్వడులే
[02:35.24] ఉన్నావా పోయావా అని చూసే దిక్కే లేడే ఆ
[02:39.49] పది మందిలో ఏకాకిని నా లోకమే వెరే
[02:44.00] ఇరగేసినా తిరగేసినా నేను ఏప్పుడూ ఒంటరివాడినే
[02:48.79] అమ్మా లేదు నాన్నా లేడు అక్కా చెల్లీ తంబీ లేరు ఏక్ నిరంజన్
[02:56.76] తట్టా లేదు బుట్టా లేదు
[03:00.21] బుట్ట కింద గుడ్డుపెట్టే పెట్టా లేదు ఏక్ నిరంజన్
[03:52.27] స్టిల్ హిస్ బాడీ ఫుల్ ఆఫ్ ఫీలింగ్ నో వన్ ఇస్ కెరింగ్
[03:56.54] దట్స్ ఒకె యార్ చెల్తా హె నేనా నా డార్లింగ్
[04:01.07] ఈ గగ జాయే అమ్మలా అట్టి లేరా అంటుంది
[04:05.32] ఓ గుక్కెడు రమ్మే కమ్మగా ఆ నను పడుకో పెడుతుందీ
[04:10.37] రోజంతా నాతో నేనె కల్లోనూ నేనేలే
[04:14.88] తెల్లారితే మల్లి నేనే తేడానేలే లేదే
[04:19.13] పది మందిలో ఏకాకిని నా లోకమే వెరే
[04:23.65] ఇరగేసినా తిరగేసినా నేను ఏప్పుడూ ఒంటరివాడినే
[04:28.45] అమ్మా లేదు నాన్నా లేడు అక్కా చెల్లీ తంబీ లేరు ఏక్ నిరంజన్
[04:36.68] కిస్సూ లేదు మిస్ ఊ లేదు
[04:39.87] కస్సు బుస్సు లాడే లస్సు లేదు ఏక్ నిరంజన్
