Poolane Kunukeyamanta
[00:10.67] పూలనే కునుకేయమంటా
[00:15.72] తనువచ్చెనంటా... తనువచ్చెనంటా
[00:32.99] పూలనే కునుకేయమంటా
[00:38.31] తనువచ్చెనంటా... తనువచ్చెనంటా
[00:43.88] హే ఐ అంటే మరి నేనను అర్ధము తెలుసోయ్ నిన్నామొన్నా
[00:49.45] అరె ఐ అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా
[00:56.63] హయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై
[00:58.48] తనువిచ్చెనంటా... తనువచ్చెనంటా
[01:06.45] పూలనే కునుకేయమంటా
[01:11.78] తనువచ్చెనంటా... తనువచ్చెనంటా
[01:49.55] అసలిపుడు నీకన్న ఘనుడు లోకాన కనబడునా మనిషై
[01:54.87] అదిజరగదని ఇలా అడుగువేసినా నిను వలచిన మనసై
[02:00.45] ప్రతి క్షణము క్షణము నీ అణువుఅణువులను కలగన్నది నా ఐ
[02:06.03] ఇన్ని కలల ఫలితమున కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై
[02:11.87] నా చేతిని వీడని గీత నువ్వై నా గొంతుని వీడని పేరువి నువ్వై
[02:17.45] తడిపెదవుల తళుకవనా నవ్వు నవ్వనా ఎంత మధురం
[02:23.30] పూలనే కునుకేయమంటా
[02:28.62] తనువచ్చెనంటా... తనువచ్చెనంటా
[02:34.20] హే ఐ అంటే మరినేనను అర్ధము తెలుసోయ్ నిన్నామొన్నా
[02:39.53] అరె ఐ అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా
[02:45.37] హయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై
[02:50.69] తనువిచ్చెనంటా... తనువచ్చెనంటా
[03:38.25] పూలనే కునుకేయమంటా
[03:38.78] తనువచ్చెనంటా... తనువచ్చెనంటా
[03:39.58] నీరల్లే జారేవాడే నాకోసం ఒక ఓడయ్యడా
[03:39.84] నీడంటు చూడనివాడే నన్నే దాచిన మేడయ్యడా
[03:41.97] నాలోన వుండే వేరొక నన్నే నాకే చూపించిందా
[03:47.28] నారాతి గుండెని తాకుతు శిల్పంగా మార్చేసిందా
[03:52.86] యుగములకైనా మగనిగ వీణ్ణే పొగడాలి
[03:59.77] అంటూ ఉంది నాలో మనసివ్వాళే
[04:03.78] ప్రతి ఉదయానా తన వదనాన్నే
[04:09.36] నయనము చూసేలాగా వరమేదైనా కావాలే
[04:14.68] పూలనే కునుకేయమంటా
[04:19.99] తనువచ్చెనంటా... తనువచ్చెనంటా
[04:26.11] హే ఐ అంటే మరినేనను అర్ధము తెలుసోయ్ నిన్నామొన్నా
[04:31.69] అరె ఐ అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా
[04:36.73] హయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై
[04:42.33] తనువిచ్చెనంటా... తనువచ్చెనంటా
[04:48.44] పూలనే కునుకేయమంటా
[04:53.49] తనువచ్చెనంటా... తనువచ్చెనంటా
