Lrc Player

Kanapadava_Lyrical_Song___Paagal_Songs___Vishwak_Sen,_Nivetha_Pethuraj___Naressh_Kuppili___LeonJames(128k)

Unknown artist
[02:10.04]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:00.70] విశ్వక్: తీరా..! నేను మీ నాన్నతో మాట్లాడతా. 😟

[00:05.22] నివేత: ఆయన వినడు.

[00:07.09] విశ్వక్: నీ ఫియాన్సీతో మాట్లాడతా..!

[00:10.04] నివేత: అవన్నీ వద్దు.

[00:12.15] విశ్వక్: నిన్ను కిస్ చేశానని చెప్తా..!

[00:15.09] నివేత: నువ్వేం చేసినా నా పెళ్లి ఆగదు ప్రేమ్.

[00:18.54] విశ్వక్: నీతో అన్నీ అయిపోయాయని చెప్తా..! 😯

[00:20.14] నివేత: పిచ్చిపిచ్చిగా చేయకు. ప్లీజ్ నన్నొదిలెయ్, ప్లీజ్

[00:26.53] విశ్వక్: నువ్వింకొక్కడుగు ముందుకేసినా నేను చచ్చిపోత, చెప్తున్నా.

[00:36.74] నివేత: 😢 నువ్వు చచ్చిపోయిన నెక్స్ట్ మినిట్ నేను కూడా చచ్చిపోతా. అంతేగాని నా డెసిషన్ లో ఏ చేంజ్ ఉండదు. ఇంత చెప్పాక కూడా ఒక్క అడుగు ముందుకేసావంటే, నా మీద ఒట్టే.

[00:46.34] ఒట్టంటే మాట కాదు ప్రేమ్, ఒట్టంటే ఒట్టే. ఒట్టేసి మాట తప్పితే, ఒట్టేసినవాళ్లు చనిపోతారంట..!

[00:51.95] వెళిపోతోంది ప్రాణమే

[00:54.62] కనబడుతోంది శూన్యమే

[00:57.82] వదిలేలుతోంది గాయమే

[01:00.74] కన్నీటి జ్ఞాపకమే

[01:04.19] వెలివేసింది కాలమే

[01:06.89] ఉరి తీసింది ప్రేమనే

[01:10.35] ఉసిరేసింది మౌనమే

[01:13.04] ఒంటరినై మిగిలానే

[01:16.49] కనబడవా కనబడవా

[01:19.15] కన్నీరై మిగిలెడతావా

[01:22.07] చిరునవ్వై ఎదురొచ్చి

[01:25.03] చితిలోకే నెడతావా

[01:28.28] కనబడవా కనబడవా

[01:31.46] శిధిలం చేసి పోతావా

[01:34.66] గుండెను కోసే కథ నువ్వై

[01:37.58] కడదాకా వస్తావా