Lrc Player
Asalela
Nani,Mrunal
[00:52.04]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.
[00:01.61] అసలెలా తిరిగింది ధ్యాస
[00:03.54] నీపై కొత్తగా, కొత్తగా
[00:08.32] ఇప్పుడెలా చెరిగింది మాయ
[00:12.57] మహా గమ్మత్తుగా
[00:14.70] ఓ ఓ అనగనగా, (అనగనగా)
[00:16.82] కధలా ఉందే మొదలవుతోందే
[00:21.07] తుదకే ఏమవుతాదంటే చెప్పదే, ఓ ఓ
[00:25.32] సూదిలాగుందే నను లాగిందే
[00:29.84] మునిగే లోపే నీతో ముడి వేస్తోందే
[00:34.36] వదలను కద లలనా
[00:38.61] వదిలిక మనగలనా
[00:42.59] వదలక జతపడనా
[00:47.10] వదలవు వదులలినా
